Advertisementt

డేట్ ఫిక్స్ చేసి ఛాలెంజ్ చేస్తున్న దేవరకొండ

Thu 11th Feb 2021 09:33 AM
vijay deverakonda,puri jagannadh,liger pan india movie,liger movie,liger release date,charmi,ananya pande,karan johar,puri connects,dharma productions,liger date,september 9th  డేట్ ఫిక్స్ చేసి ఛాలెంజ్ చేస్తున్న దేవరకొండ
Vijay Deverakonda Liger Date locked డేట్ ఫిక్స్ చేసి ఛాలెంజ్ చేస్తున్న దేవరకొండ
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ సాలా క్రాస్ బ్రీడ్ లైగర్ విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ వచ్చేసింది. స్టార్ హీరోస్, పాన్ ఇండియా స్టార్స్ అంతా రిలీజ్ డేట్స్ జాతరలో పడి కొట్టుకు పోయినా విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ లు కామ్ గా లేట్ అయినా లేటెస్ట్ గా లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. విజయ్ దేవరకొండ బాక్సర్ గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న లైగర్ కి కరణ్ జోహార్ వన్ అఫ్ ద ప్రొడ్యూసర్. కరోనా క్రైసిస్ ఓ కొలిక్కి వస్తున్నా ఇంకా ఫ్రెష్ షెడ్యూల్ కి దిగని పూరి అండ్ విజయ్ లు ఈమధ్యనే టైటిల్ రివీల్ చేసారు. తాజాగా విజయ్ దేవరకొండ కిక్కిచ్చే పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి మరీ వదిలారు. లీగర్ సెప్టెంబర్ 9 న వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

సాలా క్రాస్ బ్రీడ్ లైగర్ విజయ్ దేవరకొండ సెప్టెంబర్ 9 న రంగంలోకి దిగడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ముంబై లో ఫ్రెష్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అని.. ప్రస్తుతం పూరి, ఛార్మి లైజర్ షూటింగ్ మొదలుపెట్టే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారని అంటున్నారు. ఇక లైగర్ లుక్ లోనే బాక్సర్ స్టయిల్లో విజయ్ దేవరకొండ గత ఏడాదిగా కంటిన్యూ అవుతున్నాడు. మరి పూరి స్పీడు కి, విజయ్ దేవరకొండ జోరుకి సెప్టెంబర్ ౯ న పాన్ ఇండియా థియేటర్స్ దద్దరిల్లాల్సిందే అంటున్నారు రౌడీ ఫాన్స్.

Vijay Deverakonda Liger Date locked:

Vijay Deverakonda - Puri Liger lands in September 9th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ