Advertisementt

ఉప్పెన డే 1 కలెక్షన్స్

Sat 13th Feb 2021 11:53 AM
vaishnav tej,uppena movie review,uppena movie,uppena collections,kriti shetty uppena first day collections,buchhi babu,mythri movie makers  ఉప్పెన డే 1 కలెక్షన్స్
Uppena day 1 collections! ఉప్పెన డే 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

చిరు మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా, బుచ్చి బాబు దర్శకుడిగా, కృతి శెట్టి హీరోయిన్ గా వెండితెరకు లాంచ్ అయిన ఉప్పెన సినిమా నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో వైష్ణవ తేజ్ నటన, కృతి శెట్టి లుక్స్, ఆమె అందం.. అభినయం, విజయ్ సేతుపతి విలనిజం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెయిన్ హైలెట్స్ గా నిలిచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వైష్ణవ తేజ్ ఉప్పెన కి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న ఒక్క రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన మూవీ 9.3 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీసుని దున్నేసింది. ఏరియాల వారీగా ఉప్పెన డే వన్ కలెక్షన్స్.

ఏరియా        కలెక్షన్స్ 

నైజాం            3.08

సీడెడ్            1.35

వైజాగ్            1.43

ఈస్ట్              0.98

వెస్ట్               0.81

కృష్ణా              0.62

గుంటూరు        0.65

నెల్లూరు           0.35

టీఎస్ అండ్ ఏపీ  9.3 కోట్లు   

Uppena day 1 collections!:

Vaishnav tej - Kriti Shetty Uppena First day collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ