Advertisementt

ఎంత చించుకున్నా ఎవరూ ఎంచుకోవట్లేదు

Sat 13th Feb 2021 02:51 PM
lakshmi rai,glamour show,glamour photos,chances,social media  ఎంత చించుకున్నా ఎవరూ ఎంచుకోవట్లేదు
Even while doing glamour show, she is not getting opportunities ఎంత చించుకున్నా ఎవరూ ఎంచుకోవట్లేదు
Advertisement
Ads by CJ

తోబ తోబా అంటూ తమ్ముడు పవర్ స్టార్ తో చిందేసింది. రత్తాలు రత్తాలు అనిపించుకుంటూ అన్న మెగాస్టార్ తోనూ కాలు కదిపింది లక్ష్మి రాయ్. ఐటెం గర్ల్ గా తన విన్యాసాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే అవకాశాలు మాత్రం అక్కడితోనే ఆగిపోయాయి. తమిళ్ లో లక్ష్మి రాయ్ చేసిన సినిమాలు కూడా ప్రోపెర్ రిజల్స్ ఏమి ఇవ్వలేదు. తనెంతగానో నమ్ముకున్న లారెన్స్ కూడా ప్రస్తుతం లక్ష్మి రాయ్ ని పక్కనబెట్టినట్టుగానే కనిపిస్తుంది. ఇక గత రెండేళ్లుగా లక్ష్మి రాయ్ సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనబడుతుంది.

హీరోయిన్స్ అందరూ వెబ్ సీరీస్ అంటూ మొదలు పెడుతున్నా లక్ష్మి రాయ్ మాత్రం ఇంకా హీరోయిన్ అవకాశాల కోసం బీచ్ ల వెంట, బికినీ వేసుకుని రచ్చ రచ్చ చేస్తుంది. అందాన్ని ఒకప్పుడు అద్భుతంగా ప్రదర్శించిన లక్ష్మి రాయ్.. ఇప్పుడు విచ్చల విడిగా ప్రదర్శిస్తుంది. సముద్రపు ఒడ్డున బికినీ షోస్ తో రెచ్చగొడుతుంది. ఇక రీసెంట్ గా అవకాశాలు కోసం కాస్త అమ్మడు ఎక్కువగానే చించుకుంటుంది. ఆ పైన పిక్ లోని కాస్ట్యూమ్స్ చూసారు కదా.. ఆ డ్రెస్ లో లక్ష్మి రాయ్ గ్లామర్ కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నప్పటికీ.. లక్ష్మి రాయ్ మాత్రం బట్టలు చించుకుని మరీ ఫోటో లకి ఫోజులిచ్చింది. చూద్దాం ఈ గ్లామర్ ఏదైనా అవకాశాలు తీసుకొస్తుందేమో.. 

Even while doing glamour show, she is not getting opportunities:

For the past two years, Lakshmi Rai has been seen on social media more than in movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ