Advertisementt

రాధేశ్యామ్ టీజర్ కి మిక్సెడ్ రెస్పాన్స్

Sun 14th Feb 2021 09:58 PM
prabhas,radhe shyam,radhakrishna,pooja hegde,prabhas looks,radhe shyam teaser,radhe shyam glimpse  రాధేశ్యామ్ టీజర్ కి మిక్సెడ్ రెస్పాన్స్
Mixed response to Radhe shyam teaser రాధేశ్యామ్ టీజర్ కి మిక్సెడ్ రెస్పాన్స్
Advertisement
Ads by CJ

బాహుబలితో ఒక్కరిగా పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు ప్రభాస్. ప్రభాస్ అంటే ఎంటైర్ ఇండియాలో అందరికి క్రేజ్ ఉంది.. అమ్మాయిల్లో అయితే విపరీతమైన మోజు ఉంది. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. కంటిన్యూస్ గా పాన్ ఇండియా ఫిలిమ్స్ మాత్రమే చేస్తున్నాడు. అన్నీ పెద్ద పెద్ద భారీ ప్రాజెక్ట్స్. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు ప్రభాస్ అని ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు  ఫాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ కూడా. కానీ సాహో తో బాగా డిస్పాయింట్ చేసిన ప్రభాస్ కనీసం రాధేశ్యామ్ తో అయినా లవర్ బాయ్ లుక్ లో ఓ ఫ్రెష్ హోప్ ఇస్తాడేమో అనుకున్నారు.

కానీ ఈసారి కూడా అలాంటి ఛాన్సెస్ ఏమి కనిపించడం లేదు. నిజానికి రీసెంట్ గా విడుదలైన రాధేశ్యాం టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రాధేశ్యామ్ టీజర్ విజువల్ గా బావుంది అనిపిస్తుంది తప్ప. ప్రభాస్ తాలూకు చార్మింగ్ యంగ్ లుక్స్ కానీ ఏమి కనిపించలేదు. దాని మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. మేబీ రాధేశ్యామ్ ట్రైలర్ వరకు మనము వెయిట్ చేసి చూడాలేమో. రాధేశ్యామ్ ట్రైలర్ ఎమన్నా బెటర్ గా ఉంటుందేమో చూడాలి. ఈ రోజు వచ్చిన రాధేశ్యామ్ టీజర్ కి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చి ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసింది.

Mixed response to Radhe shyam teaser:

Prabhas looks not impressive in Radhe shyam teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ