Advertisementt

అప్పుడు టైటిల్ - ఇప్పుడు కాన్సెప్ట్

Wed 17th Feb 2021 08:49 PM
nani,tuck jagdish,gang leader movie,nani gang leader,chiru,gang leader concept  అప్పుడు టైటిల్ - ఇప్పుడు కాన్సెప్ట్
Old time title - New time concept అప్పుడు టైటిల్ - ఇప్పుడు కాన్సెప్ట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో వన్ అఫ్ ద బిగ్గెస్ట్ హిట్.. అండ్ మెగా ఫాన్స్ కి ఆల్ టైం ఫెవరెట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఎప్పటికైనా గ్యాంగ్ లీడర్ రీమేక్ రామ్ చరణ్ చెయ్యాలనే ఉద్దేశ్యం మెగా ఫాన్స్ వ్యక్తం చేస్తుంటారు. ఈవెన్ చాలా ఇంటర్వూస్ లో కూడా చిరు ని రామ్ చరణ్ మీ హిట్ మూవీస్ లో ఏది రీమేక్ చేస్తే బావుంటుందో చెప్పమని అడిగితె జగదేక వీరుడు-అతిలోక సుందరి సీక్వెల్ మరియు గ్యాంగ్ లీడర్ రీమేక్ రామ్ చరణ్ చేస్తే బావుంటుంది అనే చెప్పేవారు. అలాంటి గ్యాంగ్ లీడర్ టైటిల్ ని నేచురల్ స్టార్ నాని తీసుకెళ్లిపోయాడు. నాని గ్యాంగ్ లీడర్ అంటూ అప్పుడు ఆ టైటిల్ తో సినిమా చేసేసాడు. అప్పుడు నాని మీద మెగా ఫాన్స్ గుర్రుగా ఉన్నప్పటికీ.. స్పందించే అవకాశం లేక సైలెంట్ అయ్యిపోయారు. ఆ సినిమా రిజల్ట్ కూడా అలానే ఉంది. 

ఇప్పుడు నాని తన రీసెంట్ మూవీ టక్ జగదీశ్ లో.. గ్యాంగ్ లీడర్ కథనే వాడేస్తున్నాడు. అప్పుడు జస్ట్ టైటిల్ మాత్రమే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్ మొత్తం తీసేసుకున్నాడట నాని. గ్యాంగ్ లీడర్ లో తమ్ముడు ఎలా అయితే తన అన్నల కోసం పాటుబడే కేరెక్టర్ లో చిరంజీవి నటించారో.. ఇప్పుడు టక్ జగదీశ్ లోను సేమ్ అదే కైండ్ అఫ్ కేరెక్టర్ చెయ్యబోతున్నాడు నాని. తన అన్నల కోసం పాటుబడే కేరెక్టర్ లో నాని కనిపిస్తాడన్నమాట. ఇది అప్పుడు గ్యాంగ్ లీడర్ టైటిల్.. ఇప్పుడు ఏకంగా కాన్సెప్ట్ ని ఎత్తేస్తున్నాడు నాని. మరి ఈసారైనా ఆ గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్ తో నానికి మంచి రిజల్ట్ వస్తుందా? లేదంటే నాని గ్యాంగ్ లీడర్ లానే అవుతుందా? చూద్దాం ఏమవుతుందో. 

Old time title - New time concept:

Nani TuckJagdish with Chiru Gang Leader Concept

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ