Advertisementt

ప్రభాస్.. కేర్ తీసుకోవాలి బాస్

Thu 18th Feb 2021 05:59 PM
prabhas fans,requesting,prabhas,prabhas looks,radhe shyam,saaho,adipurush  ప్రభాస్.. కేర్ తీసుకోవాలి బాస్
Prabhas.. take care boss ప్రభాస్.. కేర్ తీసుకోవాలి బాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్.. ఇప్పుడు ఈ మూడక్షరాల పదం భారతదేశంలోని ప్రతి అమ్మాయి పెదవులపైనా నాట్యం చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ అందరికి ఫెవరెట్ హీరో అయ్యిపోయాడు. సడన్ గా తాను అంతకుముందు చేసిన సినిమాల హిందీ డబ్బింగ్ వ్యూస్ అన్నిపెరిగిపోయాయి. నార్త్ ఇండియా లో ప్రభాస్ కి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతో మంది అమ్మాయిలు, అలాగే కామన్ ఆడియన్స్ ప్రభాస్ ఫిజిక్ కి, ప్రభాస్ లుక్స్ కి ప్రభాస్ స్క్రీన్ పెజెన్స్ కి ఫాన్స్ అయ్యారు. అయితే ప్రభాస్ మాత్రం ఎందుకు తన లుక్స్ విషయంలో ఆ కేర్ తీసుకోవడం లేదా అని డౌట్ వస్తుంది.

సాహో లో ప్రభాస్ లుక్స్ చూసి బాగా డిస్పాయింట్ అయిన ఫాన్స్ కి రాధేశ్యామ్ తో అయినా శాటిస్ఫాయ్ చేస్తాడు అనుకుంటే.. ప్రభాస్ ఇప్పుడు కూడా అలానే కనిపిస్తున్నాడు. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ ఆదిపురుష్ కోసం స్పెషల్ జిమ్ చేస్తున్నాడు ప్రభాస్ అని అన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రభాస్ లుక్స్ లో అతని ఫిజిక్ లో ఎలాంటి మెరుపులు కనిపించడం లేదు. ఆదిపురుష్ కోసం బాగా ఫిజిక్ డెవెలెప్ చెయ్యాలి. అది ఇంకా పవిత్రంగా అంటే రాముడి గెటప్ లో కనిపించాల్సిన కేరెక్టర్ కాబట్టి ఆ ఫేస్ లో ఆ చరిష్మా, ఆ గ్లో కోల్పోవడం ఫాన్స్ కే మింగుడు పడడం లేదు. ప్రభాస్ కొంచెం కేర్ తీసుకో బాస్ అంటూ అమ్మయిలు ప్రభాస్ కి పర్సనల్ రిక్వెస్ట్ లు చేస్తున్నారు. 

Prabhas.. take care boss:

Fans requesting Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ