Advertisementt

3వ రోజే విలవిల - 3వ సండే కళకళ

Mon 01st Mar 2021 10:23 PM
check movie,check first weekend collections,nithin check movie,vaishanv tej,uppena 17th day,collections  3వ రోజే విలవిల - 3వ సండే కళకళ
Check Movie first weekend collections - Uppena 17th day collections 3వ రోజే విలవిల - 3వ సండే కళకళ
Advertisement
Ads by CJ

చెక్ మూవీ ముచ్చట మూడు రోజులకే తెలిసిపోయింది. ఫస్ట్ వీకెండ్ లో నితిన్ చెక్ మూవీ కలెక్షన్స్ నీరసంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ చెక్ మూవీ కలెక్షన్స్ క్లోజింగ్ అనే అనుకోవాలి. ఇప్పటివరకు ఆరు కోట్లు కలెక్షన్స్ వచ్చింది టోటల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 16 కోట్లు రావాలి. ఇక వీక్ డేస్ మొదలయ్యాక చెక్ కలెక్షన్స్ ఇకపై పెరగడం కష్టమే అంటున్నాయి వ్యాపార వర్గాలు. ఇంకో వైపు ఉప్పెన ఊపు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా విడుదలైన 17 వ రోజున అంటే మూడో ఆదివారం నిన్న కూడా హౌస్ ఫుల్ బోర్డు లతో ఉప్పెన థియేటర్స్ కళకళలాడిపోయాయి. ఈ రోజుల్లో 17 వ రోజున కోటి రూపాయలకు పైగా షేర్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. ఒకసారి ఉప్పెన 17 వ రోజు కలెక్షన్స్ చూసేద్దాం.

ఏరియా         17 వ రోజు కలెక్షన్స్ 

నైజాం                      47 లక్షలు 

సీడెడ్                       26

నెల్లూరు                     4

కృష్ణా                       6.7

గుంటూరు                 6.5 

వైజాగ్                       18

ఈస్ట్                         16

వెస్ట్                          4.6

టోటల్ ఏపీ & టీస్ షేర్  1.28 కోట్లు (2.30 కోట్ల షేర్)

Check Movie first weekend collections - Uppena 17th day collections:

Check Movie first weekend collections - Uppena 17th day collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ