Advertisementt

కాజల్ అగర్వాల్ క్రేజీ డెసిషన్

Thu 11th Mar 2021 11:46 AM
kajal aggarwal,after marriage,gautham kitchlu,kajal aggarwal shocking decision,kajal agarwal crazy decision  కాజల్ అగర్వాల్ క్రేజీ డెసిషన్
Kajal Agarwal Crazy Decision కాజల్ అగర్వాల్ క్రేజీ డెసిషన్
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా బాగా బిజీ గా వుంది. ఇటు ఆచార్య షూటింగ్, అటు వెబ్ సీరీస్ లైవ్ టెలికాస్ట్ అంటూ బిజీగా వుంది. కాజల్ నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ లైవ్ టెలికాస్ట్ కి గత నెలలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో చిన్నా చితక ప్రాజెక్ట్స్ లేవు. బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిరంజీవి ఆచార్య మూవీలో మెగాస్టార్ పక్కన, ఇండియన్ 2 లో కమల్ హాసన్ పక్కన చేస్తుంది. అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ వింటున్న స్క్రిప్ట్స్ చూస్తుంటే అనుష్క దారిలో పయనించాలనే ఆశ గట్టిగా కనిపిస్తుంది కాజల్ అగర్వాల్ లో.

ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే అనుష్క సూపర్ హిట్ లేడి ఓరియెంటెడ్ ఫిలిం అరుంధతి లాంటి సినిమా చెయ్యాలని ఆశ బయట పెట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పటికైనా తన ఆశ నెరవేర్చుకోవాలి.. అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల బాటలోకి అడుగుపెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ కోసం కాజల్ ప్రస్తుతం వేచి చూస్తుంది. స్ట్రాంగ్ కేరెక్టరైజేషన్ ఉన్న స్క్రిప్ట్ ఎవరు చెప్పినా, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చెయ్యడానికి రెడీగా ఉంది కాజల్ కిచ్లు.

Kajal Agarwal Crazy Decision:

Kajal Aggarwal Shocking Decision After Her Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ