Advertisementt

ఇంత కష్టం ఇప్పటికీ అవసరమా కాజూ

Mon 15th Mar 2021 08:16 PM
kajal aggarwal,yoga pose,kajal,acharya,indian 2 movie,web sires  ఇంత కష్టం ఇప్పటికీ అవసరమా కాజూ
Is it still difficult Kajal? ఇంత కష్టం ఇప్పటికీ అవసరమా కాజూ
Advertisement
Ads by CJ

ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేసింది కాజల్ అగర్వాల్. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలందరితోనూ అంటే మహేష్ బాబు, చరణ్, తారక్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా అందరితోనే కాదు.. మెగాస్టార్ చిరు తో కూడా నటించేసింది. గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హాని మూన్ అంటూ మాల్దీవుల్లో రచ్చ చేసింది. ఇక పెళ్లి తర్వాత చిన్న పాటి గ్యాప్ తో కెరీర్ లో బిజీ అయ్యింది. పెళ్లి తర్వాత కెరీర్ లో కష్టపడుతూ జిమ్ లో వర్కౌట్స్ మాత్రమే కాదు.. పైన చూసిన ఫోటో లోని కష్టమైనా యోగ భంగిమలతోను కాజల్ తన ఫిజిక్ ని కాపాడుకుంటుంది. 

మరి సక్సెస్ ఫుల్ కెరీర్ ని ఎంజాయ్ చేసి.. పెళ్లి తర్వాత కూడా రిలాక్స్ కాకుండా ఇలా కాజల్ కష్టపడడం అవసరమంటారా? మునుపటి జనరేషన్ లో అయితే హీరోయిన్స్ ఇప్పటికి రిటైడ్మెంట్ ప్రకటించేసెవారు. పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ వ్యవహారాల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటికీ ఇంకా తనని తాను కరెక్ట్ గా ఉంచుకోవడానికి.. తన బాడీ షేప్ మెయింటింగ్ చెయ్యడానికి ఇంతిలా కష్టపడుతుంది. దీనికి తగ్గ రిజల్ట్ వస్తే అంతకు మించి కావాల్సింది ఏముంది.

Is it still difficult Kajal?:

Kajal Aggarwal Strikes A Yoga Pose Like A Pro In This Pic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ