Advertisementt

ఆర్.ఆర్.ఆర్: అజయ్ దేవగన్ పవర్ ఫుల్ లుక్

Fri 02nd Apr 2021 12:22 PM
rrr movie,ajay devgn,powerful,dominating,avatar,rajamouli,ajay devgn birthday special  ఆర్.ఆర్.ఆర్: అజయ్ దేవగన్ పవర్ ఫుల్ లుక్
RRR: Ajay Devgn Powerful Look released ఆర్.ఆర్.ఆర్: అజయ్ దేవగన్ పవర్ ఫుల్ లుక్
Advertisement
Ads by CJ

రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ పై రోజు రాజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ నుండి వచ్చే అప్ డేట్స్ ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఆర్.ఆర్.ఆర్ సీత అలియా భట్ కరోనా బారిన పడడంతో కాస్త కంగారు పడిన ఫాన్స్ కి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా వదలబోతున్న మోషన్ పోస్టర్ ఊరటనిచ్చింది. మార్చ్ లో అలియా భట్ బర్త్ డే ట్రీట్ గా సీత లుక్ విడుదల చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం.. అదే నెలలో రామ్ చరణ్ బర్త్ డే కి అదిరిపోయే అల్లూరి సీతారామరాజు లుక్ వదిలి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. తాజాగా అజయ్ దేవగన్ బర్త్ డే కి ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ వదిలింది.

అందులో అజయ్ దేవగన్ పవర్ ఫుల్ లుక్ అదిరిపోయింది. తన ప్రజలను శక్తివంతం చేయడం అతని లక్షణం. అతని బలం అతని భావోద్వేగంలో ఉంది (Empowering his people is his defining characteristic. His strength lies in his emotion) అంటూ అజయ్ పోలివెర్ ఫుల్ లుక్ రిలీజ్ చేసారు. అజయ్ లుక్‌‌తో పాటు విడుదలైన మోషన్ పోస్టర్‌తో అటు నార్త్‌లో కూడా ఆర్.ఆర్.ఆర్ పై రాజమౌళి అంచనాలను విపరీతంగా పెంచాడు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్, రామ్ చరణ్‌లుక్‌లతో సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచిన రాజమౌళి తాజాగా అజయ్ దేవగన్ బర్త్ డే ట్రీట్ తో హిందీ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేసాడు.

RRR: Ajay Devgn Powerful Look released:

RRR Movie: Ajay Devgn's Powerful and Dominating Avatar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ