Advertisementt

మామ నాగ్ తప్ప మరెవ్వరూ చేయలేరంట

Fri 02nd Apr 2021 03:45 PM
nagarjuna wild dog movie,samantha,review,nag wild dog,wild dog movie review,samantha review,wild dog review  మామ నాగ్ తప్ప మరెవ్వరూ చేయలేరంట
Samantha Wild Dog Review మామ నాగ్ తప్ప మరెవ్వరూ చేయలేరంట
Advertisement
Ads by CJ

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్ డాగ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్. ఐ. ఏ అధికారి విజయ్ వర్మగా నాగ్ పెరఫార్మెన్స్ చాలాబావుంది.. విజయ్ వర్మ పాత్రకి నాగార్జున తప్ప మరెవరూ న్యాయం చెయ్యలేరు అంటుంది అక్కినేని వారి కోడలు అక్కినేని సమంత. నాగ్ కోడలు సామ్ ఇంతకుముందే వైల్డ్ డాగ్ మూవీ వీక్షించిన విషయం సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. ఇంతకుముందే వైల్డ్ డాగ్ మూవీ చూసాను. సినిమా అద్భుతంగా ఉంది. నేను చాలా కాలం నుండి యాక్షన్ జోనర్ లో వస్తున్న సినిమాలను మిస్ అవుతున్నాను. ఎమోషనల్, పవర్ ప్యాకెడ్ యాక్షన్, హాలీవుడ్ స్టయిల్ అన్ని ఈ సినిమాలో కనిపిస్తున్నాయి.

మీరూ ఈ సినిమా చూడండి.. నాగార్జున తప్ప మరెవరూ ఈ విజయ్ వర్మ పాత్రలో ఊహించుకోలేరు.. అంటూ వైల్డ్ డాగ్ టీం ని సమంత అభినందించారు. బాంబ్ బ్లాస్ట్ ల నేపథ్యంలో తెరకెక్కిన వైల్డ్ డాగ్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇప్పుడు సమంత ప్రత్యేకంగా ఈ సినిమాకి రివ్యూ ఇస్తూ.. ప్రమోట్ చెయ్యడం చూస్తే ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు.

Samantha Wild Dog Review:

Samantha review about Wild Dog 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ