Advertisementt

మూడు వారాల్లో 32 కోట్లు

Mon 05th Apr 2021 10:31 PM
jathi ratnalu movie,naveen polishetty,naveen jathi ratnalu,rahul ramakrishna,priyadarshi,swapna cinema,nag ashwin,jathi ratnalu 25 days collections  మూడు వారాల్లో 32 కోట్లు
Jathi Ratnalu 25 days collections మూడు వారాల్లో 32 కోట్లు
Advertisement
Ads by CJ

సినిమా విడుదలకు ముందు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన టీం మెంబెర్స్ తో కలిసి కాలేజెస్, ప్రీ రిలీజ్ టూర్ అంటూ హీరోయిన్ ఫారియా తో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేస్తూ హంగామా చేసి.. జాతి రత్నాలు సినిమాని మహాశివరాత్రి రోజున థియేటర్స్ లోకి తీసుకువచ్చాడు. సినిమా అనుకున్నదానికన్నా మంచి హిట్ అయ్యింది. సినిమా ప్రమోషన్స్, కామెడీ, నవీన్ పోలిశెట్టి కామెడీ, ఫ్రెష్ హీరోయిన్, అనుదీప్ దర్శకత్వం అన్ని సినిమాని హిట్ తీరానికి నడిపించాయి. ఆన్ లైన్ రిలీజ్ ఆఫర్స్ లెక్క చెయ్యకుండా నిర్మాతలు నాగ్ అశ్విన్, స్వప్న దత్ లు జాతి రత్నాలు థియేటర్స్ లో విడుదల చేసి రెండింతల లాభాలు మూటగట్టుకున్నారు. రెండు వారాలపాటు కలెక్షన్స్ వేటలో జాతి రత్నాలు అదరగొట్టేసింది. అయితే ఇప్పుడు 25 డేస్ అంటే మూడు వారలు పూర్తి చేసుకున్న జాతి రత్నాలు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.45 కోట్లు కొల్లగొట్టింది. 

ఏరియా           25 డేస్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం                           15.96 

సీడెడ్                            4.26 

ఉత్తరాంధ్ర                       3.95 

ఈస్ట్                              1.92 

వెస్ట్                               1.52 

గుంటూరు                        2.08 

కృష్ణా                              1.84 

నెల్లూరు                           0.91 

ఏపీ అండ్ టీఎస్ కలెక్షన్స్  32.45 కోట్లు

Jathi Ratnalu 25 days collections :

Jathi Ratnalu Movie 25 days collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ