Advertisementt

మోహన్ బాబు కి అంత దమ్ముందా

Wed 14th Apr 2021 02:16 PM
mohan babu,son of india movie,cm jagan,jagan government,vizag,medical college,place  మోహన్ బాబు కి అంత దమ్ముందా
Is Mohan Babu that gutsy? మోహన్ బాబు కి అంత దమ్ముందా
Advertisement
Ads by CJ

విభిన్న పాత్రలతో అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా అనే పొలిటికల్ సెటైరికల్ మూవీ చేస్తున్న తెలిసిందే. మోహన్ బాబు మార్క్, సూపర్ పెర్ఫార్మెన్స్, డైలాగులు అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతున్నాయని ఇండస్ట్రీ న్యూస్. అయితే ఇప్పుడు రాజకీయంగా శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఫీ రీయింబర్సుమెంట్ కోసం వైఎస్ జగన్ గవర్నమెంట్ తో పోరాడుతున్న మోహన్ బాబు.. ఇప్పడు జగన్ గవర్నమెంట్ మీద సెటైర్స్ వేయగలరా? వేస్తారా?. 

ఎందుకంటే వైజాగ్ లో మెడికల్ కాలేజ్ కోసం మోహన్ బాబు జగన్ ప్రభుత్వాన్నిస్థలం అడుగుతున్నారు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు ఈ సన్ యఫ్ ఇండియా మూవీ లో వైసెస్ జగన్ మీద సైటర్లు వెయ్యగలరా?. మంచు విష్ణు కి దగ్గర బంధువు అయిన జగన్ ని విష్ణు ఫ్యామిలీ అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్న విషయం కూడా తెలిసిందే. అలాంటప్పుడు మోహన్ బాబు తన సినిమా ద్వారా జగన్ ప్రభుత్వంపై ఎలాంటి సెటైరికల్ డైలాగ్స్ పేలుస్తారో అనే ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు.

Is Mohan Babu that gutsy?:

Mohan babu Ugadi Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ