Advertisementt

ట్రేండింగ్ లో ప్రభాస్24

Fri 16th Apr 2021 11:15 AM
prabhas,prabhas24,war director,war director siddharth anand,prabhas - siddharth anand combo,prabhas adipurush movie,pan india films,radhe shyam movie,salaar movie  ట్రేండింగ్ లో ప్రభాస్24
Prabhas24: Prabhas - Siddharth Anand ట్రేండింగ్ లో ప్రభాస్24
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ మూవీస్ తో ఎక్కడా తగ్గడం లేదు. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్, ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నే లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కావోస్తుండగా.. సలార్, ఆదిపురుష్ సెట్స్ మీదున్నాయి. అంతేకాకుండా నాగ్ అశ్విన్ మూవీ కూడా లైన్ లో ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో పాన్ ఇండియా ఫిలిం ని ఓకె చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. అది కూడా  బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడట.

ప్రభాస్ - ఓం రౌత్ ఆదిపురుష్ సెట్ లో వార్ మూవీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ కి స్టోరీ నేరేట్ చేసాడని.. ఫుల్ స్క్రిప్ట్ తో ప్రభాస్ ని ఒప్పించాడనే టాక్ మాత్రమే కాదు.. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ - ప్రభాస్ ప్రభాస్ 24 ట్విట్టర్ లో ట్రేండింగ్ లో నడుస్తుంది. ముందుగా ప్రభాస్ ని లాక్ చేసి పెట్టుకుని ఆ తర్వాత.. సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ 24 పై అధికారిక ప్రకటన కూడా ఇప్పించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్24 ట్రేండింగ్ లోకి తెచ్చారు. ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్24 ఫిక్స్ అయ్యింది.. త్వరలోనే అఫిషియల్ అనౌన్సమెంట్ రాబోతుంది అంటూ రచ్చ మొదలు పెట్టేసారు.

ఇక ప్రభాస్ ఫాన్స్ అయితే..

ప్రభాస్20 - రాధేశ్యామ్ - లవ్ స్టోరీ 

ప్రభాస్21 - సలార్ - మాస్ మూవీ

ప్రభాస్22 - ఆదిపురుష్ - హిస్టారికల్ మూవీ

ప్రభాస్23 - ప్రభాస్-నాగశ్విన్- సూపర్ హీరో మూవీ

ప్రభాస్24 - ప్రభాస్-సిద్ధర్థ్

ప్రభాస్25 - ప్రభాస్-దిల్ రాజు.. ఇది ప్రభాస్ రేంజ్, ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ అంటూ హడావిడి మొదలు పెట్టేసారు. 

Prabhas24: Prabhas - Siddharth Anand :

Prabhas to collaborate with War director Siddharth Anand ?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ