Advertisementt

సలార్ లో శృతి హాసన్ రోల్ ఏమిటంటే

Mon 19th Apr 2021 08:42 PM
salaar pan india film,prabhas salaar movie,prabhas,shruti haasan,scribe,prashanth neel  సలార్ లో శృతి హాసన్ రోల్ ఏమిటంటే
Salaar: Shruti Role Revealed సలార్ లో శృతి హాసన్ రోల్ ఏమిటంటే
Advertisement
Ads by CJ

ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో పర్ఫెక్ట్ కం బ్యాక్ అనిపించుకున్న శృతి హాసన్ లుక్స్ వైజ్ గా నెగిటివిటి పెరిగిపోతుంది కానీ.. తగ్గడం లేదు. పెరఫార్మెన్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తున్న శృతి హాసన్ ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తుంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో వర్క్ చెయ్యడం ఈజీగా ఉందని, ప్రభాస్ తో కలిసి నటించడం ఇష్టంగా ఉందని చెప్పిన శృతి హాసన్ సలార్ మూవీలో ఎలాంటి రోల్ లో కనిపించబోతుందో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ ఉన్నాయి. 

అయితే సలార్ లో శృతి హాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతుంది అని.. శృతి హాసన్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుందట. ఇప్పటికే గోదావరి ఖని బొగ్గు గనుల్లో సలార్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పడు హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో సలార్ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ - ప్రభాస్ కాంబో సీన్స్ ఉంటాయని.. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.

Salaar: Shruti Role Revealed:

Shruti Haasan As Scribe!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ