Advertisementt

ప్రభాస్ పై మనసు పారేసుకున్న శృతి

Sat 24th Apr 2021 01:39 PM
shruti haasan,salaar movie,prashanth neel,prabhas,pan india star,cool perdon,krack movie  ప్రభాస్ పై మనసు పారేసుకున్న శృతి
Shruti Haasan about Prabhas ప్రభాస్ పై మనసు పారేసుకున్న శృతి
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ ఇలా వరస పాన్ ఇండియా మూవీస్ తో పాన్ ఇండియా స్టార్ గా పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక క్రాక్ సినిమాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ అయిన హీరోయిన్ శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. క్రాక్ సినిమాలో శృతి హాసన్ చేసిన ఫైట్ కి ఇంప్రెస్స్ అయిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి జోడిగా సలార్ లో శృతి హాసన్ ని ఎంపిక చేసాడు.

అయితే ప్రభాస్ తో సెకండ్ షెడ్యూల్ లో సలార్ షూట్ లో జాయిన్ అయిన శృతి హాసన్ ప్రభాస్ ని మోసేస్తుంది. ప్రభాస్ సెట్ లో ఎలా ఉంటారో శృతి మాటల్లో.. ప్రభాస్ చాలా సింపుల్, పాన్ ఇండియా లెవల్లో అంతటి క్రేజ్ ఉన్న ఆయన అంత సింపుల్ గా ఉంటారని నేను అనుకోలేదు. ప్రభాస్ అందరితో చాలా ప్రేమతో మాట్లాడతారు, సెట్లోని అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రభాస్ సెట్లో ఉన్నంత సేపు అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. అసలు ప్రభాస్ తాను ఒక పెద్ద స్టార్ ను అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ప్రభాస్ తో కలిసి నటించడం ఎవరికైనా కంఫర్ట్ గానే ఉంటుంది.. అంటూ శృతి హాసన్ తెగ ఎగ్జైట్ అవుతుంది.

Shruti Haasan about Prabhas:

Shruti Haasan talks about her co-stars Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ