Advertisementt

అమెజాన్ కోసం గోవా బ్యూటీ

Thu 06th May 2021 12:08 PM
ileana,host for amazon prime,amazon prime talk show,ileana host,ileana photos,ileana news,ileana images  అమెజాన్ కోసం గోవా బ్యూటీ
Ileana talk show for Amazon అమెజాన్ కోసం గోవా బ్యూటీ
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాక్ షో లకి ఉన్న గిరాకీ, డిమాండ్ మామూలుది కాదు. బాలీవుడ్ లో ఎప్పటినుండో ఈ టాక్ షో లకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కూడా అలాంటి టాక్ షోస్ కి ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగులో ఎన్ని టాక్ షోస్ ఉన్నా.. ఆహా లో సమంత చేసిన టాక్ షో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తమన్నా కూడా ఆహా కి టాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుంది అనే టాక్ ఉండగా.. ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా ఓ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుందట. 

దాని కోసం ఇలియానా భారీ అపారితోషకం అందుకోబోతుందట. అది అలాంటి ఇలాంటి టాక్ షో కాదు.. ఓటిటి ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న అమెజాన్ ప్రైమ్ వారు కొత్తగా ఓ టాక్ షో మొదలు పెట్టబోతున్నారట. దాని కోసం హాట్ బ్యూటీ ఇలియానాని వ్యాఖ్యాతగా ఎంపిక చేసుకోవడమే కాదు.. ఇప్పటికే దానికి సంబందించిన ఒప్పందాలు కూడా జరిగిపోయాయట. సౌత్, నార్త్ మూవీస్ తో ఇలియానా కున్న క్రేజ్ తో ఆమెకి భారీ పారితోషకం ఇచ్చి అమెజాన్ వారు ఈ టాక్ షో కి ఇలియానాని తీసుకొస్తున్నారట. 

మరి ఈ టాక్ షో కూడా సీజన్ వన్, టు ఇలా ఉన్నప్పటికీ.. ఇలియానా తో చేసే సీజన్ వన్ క్రేజ్ ని, స్పందనని బట్టి నెక్స్ట్ సీజన్ కి ఇలియానాని ఉంచాలా.. లేదా.. అనేది ఆలోచిస్తారట. 

Ileana talk show for Amazon:

Ileana is all set to turn a host for Amazon Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ