Advertisementt

రంగ్ దే ఇంకెప్పుడు నితిన్

Fri 14th May 2021 10:25 AM
nithin,rang de movie,ott release date,may 10th,zee5 premium  రంగ్ దే ఇంకెప్పుడు నితిన్
Rang De OTT Release Date May 10th on ZEE5 Premium రంగ్ దే ఇంకెప్పుడు నితిన్
Advertisement
Ads by CJ

గత ఏడాది భీష్మ తో గట్టి హిట్ కొట్టిన నితిన్ కి ఈ ఏడాది చెక్ మూవీ చెక్ పెట్టినా.. నితిన్ - కీర్తి సురేష్ కలయికలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే పర్లేదనిపించుకున్నాడు. రంగ్ దే పబ్లిసిటీ చేసినంతగా రంగ్ దే  కలర్ ఫుల్ హిట్ అయితే అవలేదు. నితిన్ అనుకున్న రేంజ్ హిట్ రంగ్ దే ఇవ్వలేదు. ఇక రంగ్ దే విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ సినిమా ఇంకా ఓటిటిల రిలీజ్ కాలేదు. ప్రస్తుతం కరోనా తో థియేటర్స్ క్లోజ్ అయ్యి ప్రేక్షకులకు ఫుల్ బోర్ కొడుతోంది.

ఇలాంటి టైం లో నితిన్ రంగ్ దే మూవీ ని ఓటిటిలో రిలీజ్ చేస్తే మంచి వ్యూస్ రావడం ఖాయం. అసలు రంగ్ దే ని ని జీ 5 కి అమ్మారు. మే 10th రంగ్ దే ఓటిటి రిలీజ్ డేట్ అంటున్నా ఇంతవరకు పబ్లిసిటీ లేదు. సోషల్ మీడియాలో అయినా రంగ్ దే ఓటిటి డేట్ అనౌన్స్ చేసి ప్రేక్షకులకు తెలియజేస్తే బావుంటుంది అంటున్నారు ఫాన్స్. ప్రస్తుతం నితిన్ మ్యాస్ట్రో షూటింగ్ చేస్తున్నాడు. తర్వాత పవర్ పేట పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడు. 

Rang De OTT Release Date May 10th on ZEE5 Premium:

Nithin Rang De OTT Release Date May 10th on ZEE5 Premium

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ