Advertisementt

ప్రొఫైల్ పిక్ మార్చిన రష్మిక

Tue 11th May 2021 10:42 AM
rashmika mandanna,rashmika,rashmika photos,facebook profile pic  ప్రొఫైల్ పిక్ మార్చిన రష్మిక
Rashmika changing profile pic ప్రొఫైల్ పిక్ మార్చిన రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న పేరు ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా వినిపిస్తుంది. తెలుగులో శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తో పాటుగా స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్న రష్మిక జోరు బాలీవుడ్ లో మాములుగా లేదు. అక్కడ ఏకంగా మూడు బడా ప్రాజెక్ట్స్ తో రష్మిక మందన్న ముంబైలో తిష్ట వేసేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ ఫ్రెండ్షిప్, విజయ్ తో యాడ్ షూట్స్ అబ్బో అమ్మడు వ్యవహారం మాములుగా లేదు. ఇక తమిళంలో సుల్తాన్ సినిమాతో సో సో హిట్ అందుకున్నా అక్కడ కూడా రశ్మికకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గ ఉండే రష్మిక జిమ్ పిక్స్, కొత్త ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉంది రష్మిక. ఆ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినా రష్మిక మేకర్స్ కి అందుబాటులో ఉండడం కోసం ఇక్కడే ఉండిపోయింది. అయితే తాజాగా రష్మిక ఫేస్ బుక్ లో తన ప్రొఫైల్ పిక్ మార్చింది. వైట్ అండ్ వైట్ లో రష్మిక కొత్త పిక్ ఏంజెల్ లుక్ ని తపించేదిలా కనిపిస్తుంది. ఒక సైడ్ కి కూర్చున్న రష్మిక చిరు నవ్వుతో పైకి చూస్తూ దేవత మాదిరి ఇచ్చిన ఫోజు అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. 

Rashmika changing profile pic:

Rashmika changes facebook profile pic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ