Advertisementt

ఈమెను ఇలా ఎప్పుడైనా చూసారా

Sun 16th May 2021 08:58 PM
pooja hegde,pooja hegde photos,pooja hegde news,radhe shyam,tamil,hindi movies  ఈమెను ఇలా ఎప్పుడైనా చూసారా
Pooja Hegde throwback picture goes viral ఈమెను ఇలా ఎప్పుడైనా చూసారా
Advertisement
Ads by CJ

షూటింగ్స్ లేక హీరోయిన్స్ అందరూ తమ తమ ఇళ్లలో ఫామిలీస్ తో ఎంజాయ్ చేస్తున్నా.. నిర్మాతలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ లో జాయిన్ అయ్యేలా ఉన్నారు. రీసెంట్ గా కోవిడ్ బారిన పడిన పూజ హెగ్డే కి నెగెటివ్ రావడంతో చెప్పలేనంత ఆనందాన్ని వ్యక్తం చేసింది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీ అయిన పూజ హెగ్డే తెలుగులో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్ తో రాధేశ్యామ్ పాన్ ఇండియా ఫిలిం చేస్తుంది. ఇక తమిళ్ లో స్టార్ విజయ్ తో, బాలీవుడ్ లో స్టార్ హీరోస్ అయిన సల్మాన్ ఖాన్, రన్వీర్ సింగ్ లాంటి స్టార్స్ తో జోడి కట్టింది. ఇక గ్లామర్ పరంగా మిగతా హీరోయిన్స్ కి గట్టిపోటి ఇచ్చే బుట్టబొమ్మకి అల్లు అర్జున్ అలా వైకుంఠపురము బ్లాక్ బస్టర్ ఇచ్చింది.

ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాలో లాక్ డౌన్ నడుస్తుండడంతో పూజ హేగ్డ్ ఇంటికే పరిమితమైంది. లేటెస్ట్ గా పూజ హెగ్డే ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో బ్యాక్ లుక్ లో కనిపిస్తున్న పూజ హెగ్డే చాలా అంటే చాలా గ్లామర్ గా కూల్ గా కనిపిస్తుంది. బ్యాక్ మొత్తం ఓపెన్ గా ఉన్న పూజ హెగ్డే సైడ్ లుక్ లో అదిరిపోయింది. లూజ్ హెయిర్ తో పూజ లుక్స్ ని చూస్తే యూత్ కి నిద్ర రావడం కష్టం సుమీ. అటు లక్కు కి లక్కు, ఇటు గ్లామర్ కి గ్లామర్ గా దూసుకుపోతున్న పూజ ఈ సోషల్ మీడియా లుక్ మాత్రం తెగ వైరల్ అయ్యింది.

Pooja Hegde throwback picture goes viral:

Pooja Hegde new pic goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ