మిస్ యూనివర్స్-2020 కిరీటాన్ని మెక్సికో భామ ఆండ్రియా మెజా దక్కించుకుంది. ఈ పోటీలో 3 వ రన్నరప్‌గా భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన ఆడ్లైన్ క్యాస్టిలినో నిలిచారు. గతేడాదే ఈ పోటీలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా నిర్వాహకులు విజేతను ప్రకటించారు.
Miss Mexico Andrea Meza Wins Miss Universe 2020:
Miss Universe 2020: Miss Mexico Andrea Meza gets the crown