కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన కొత్తలోనే కోవిడ్ బారిన పడి కోలుకున్న హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కుర్రకారు హృదయాల్లో సెగలు రేపుతోంది. అప్పుడప్పుడు తన ఓల్డ్ పిక్స్ ని బయటికి తీసి. ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది. గత వారం బ్యాక్ లుక్ లో మత్తెక్కించే చూపులతో యూత్ హృదయాలని కొల్లగొట్టిన పూజ హెగ్డే లేటెస్ట్ గా పోస్ట్ చేసిన గ్లామర్ పిక్ చూసి యూత్ కి మెంటలెక్కిపొతుంది. స్విమ్ సూట్ లోనూ, పొట్టి గౌన్ లోనూ, బుట్టబొమ్మలా మెరిసిపోయే పూజ హెగ్డే అందాలకు యూత్ ఎప్పుడూ ఫిదానే.
చీర కట్టినా, మిడ్డీ వేసినా పూజ అందాలు చూపించడానికి అస్సలు జంకదు, మొహమాట పడదు కూడా. లేటెస్ట్ పిక్ లో కళ్ళకి కాటుక పెట్టి.. స్లీవ్ లెస్ టాప్ తో.. క్లివేజ్ షో తో పూజ అలా చూస్తుంటే యూత్ కి నిద్రేలా పడుతుంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా కి అడుగుపెడుతున్న పూజ హెగ్డే.. తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ మాత్రమే కాదు.. తమిళంలో స్టార్ హీరో విజయ్ తో కోలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ కాస్త లేట్ గా కెరీర్ లో నిలదొక్కుకున్న పూజ హెగ్డే ప్రస్తుతం అక్కడ కూడా ఫుల్ బిజీ. గ్లామర్ షో, అభినయానికి హద్దు లేనప్పుడు కేలరీర్ లో ఇలానే దూసుకుపోతుంటారు.. ఏమంటావ్ పూజా.