Advertisementt

PSPK28 పై అదిరిపోయే అప్ డేట్

Wed 02nd Jun 2021 01:01 PM
pawan kalyan,intelligence bureau officer,harish shankar,pawan - harish movie,pspk28  PSPK28 పై అదిరిపోయే అప్ డేట్
PSPK28: Update PSPK28 పై అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో రెండో మూవీ గా తెరకెక్కబోతున్న PSPK28 సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కానీ.. ప్రస్తుతం హారిష్ శంకర్ PSPK సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు. వీళ్ళ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి అంచనాలను తారుమారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఇపుడు రాబోతున్న కాంబో పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గాను పోలీస్ ఆఫీసర్ గాను డ్యూల్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ చేస్తున్నాడని.. పవన్ కళ్యణ్ కోసం ఓ కాలేజ్ సెట్ కూడా వేస్తున్నట్టుగా టాక్ ఉంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్  హరీష్ మూవీలో డ్యూ రోల్ చేస్తున్నాడని అందులో ఒకటి లెక్చరర్ కాగా.. మరొకటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడని, రెండు పాత్రలను హరీశ్ శంకర్ డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడి గా పూజ హెగ్డే ని అయినా, కియారా అద్వానికి అయినా హరీష్ శంకర్ తీసుకురాబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కొత్తగా కనిపిస్తాడని, ఆ రోల్ ని పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని అంటున్నారు.

 

PSPK28: Update :

Pawan Kalyan – An Intelligence Bureau officer in Harish movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ