Advertisementt

సమంత షాకింగ్ డెసిషన్

Mon 07th Jun 2021 10:58 AM
samantha,samantha akkineni,food habits,samantha photos,non veg,veg,food  సమంత షాకింగ్ డెసిషన్
Samantha takes shocking decision సమంత షాకింగ్ డెసిషన్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ లో రాజి పాత్రకి వస్తున్న అభినందనలు, కామెంట్స్ తో సమంత ఫుల్ ఖుషీగా ఉంది. సమంత చేసిన ఫస్ట్ డిజిటల్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవడంతో సామ్ అందానికి అంతులేదు. అయితే ఇప్పుడు సమంత తీసుకున్న ఓ డెసిషన్ చూస్తే షాకవ్వాల్సిందే. అదేమిటంటే.. సమంత మాంసాహారాన్ని అంటే నాన్ వెజ్ ని పూర్తిగా మానేసి.. కేవలం వెజిటేబుల్స్ తింటూ శాకాహారిగా మారిపోయినట్లుగా చెప్పి షాకిచ్చింది. ఒక ఏడాది నుండి తాను పూర్తి శాకాహారిగా మారిపోయినట్లుగా చెబుతుంది. తాను ఆంగ్లో ఇండియన్ కుటుంబం అమ్మాయిని అని.. ప్రతి రోజు ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే అని, మూడు పూటలా నాన్ వెజ్ తినేవాళ్లమని చెబుతుంది సమంత.

కానీ ఏడాదిన్నరగా నా ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకున్నా. నాన్‌వెజ్‌ నుంచి పూర్తి శాకాహారిగా మారిపోయా. నేను తినే ఆహారాన్ని నేనే స్వయంగా పండించుకుంటున్నాను. నా టెర్రస్ మీద కూరగాయలు, ఆకు కూరలు అన్ని పండించుకుంటూ వాటితోనే నేను నా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నా అంటుంది సమంత. నాలో వచ్చిన మార్పుని నేను ఎంతో ఆస్వాదిస్తున్నా.. ఇలా ఎవరి పంట వారే పండించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతుంది.

Samantha takes shocking decision:

Samantha takes shocking decision on her food

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ