Advertisementt

బన్నీవాస్ బర్త్ డే: బన్నీ సర్ప్రైజ్

Sat 12th Jun 2021 09:33 AM
allu arjun,producer bunny vas,bunny vas birthday,allu ayan,uv creations producers,allu arjun - bunny vas  బన్నీవాస్ బర్త్ డే: బన్నీ సర్ప్రైజ్
Allu Arjun surprises producer Bunny బన్నీవాస్ బర్త్ డే: బన్నీ సర్ప్రైజ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్, గీత ఆర్ట్స్ బ్యానర్ కి కీలక వ్యక్తి అయిన బన్నీ వాస్ బర్త్ డే నిన్న. ఆయన బర్త్ డే రోజున సినీ ప్రముఖులు అందరూ విష్ చేసారు. అందరితో పాటుగా అల్లు అర్జున్ కూడా తన స్నేహితుడికి ట్విట్టర్ వివేదికగా విషెస్ తెలియజేసాడు. అక్కడితో ఆగకుండా బన్నీ వాస్ బర్త్ డే రోజున అల్లు అర్జున్ బన్నీ వాస్ కి లైఫ్ లో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు. బన్నీ వాస్ ప్రస్తుతం ముంబై లో ఉన్నాడు. ఆయన ఇతర పనులతో అక్కడ ఉండడంతో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ బర్త్ డే కోసం తన కొడుకు అల్లు అయాన్ ని తీసుకుని మరీ ముంబై వెళ్లి ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు.

అల్లు అర్జున్ తో పాటుగా ఆయన కొడుకు అల్లు అయాన్, యూవీ క్రియేష‌న్స్ వంశీ, కేధార్ లు కూడా బ‌న్నీ వాసుని క‌లిసి బన్నివాస్ కి బర్త్ డే విషెస్ తెలిపి పార్టీ చేసుకున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే అల్లు అర్జున్ ఇలా తన కోసం ముంబై వచ్చి సర్ప్రైజ్ చెయ్యడం పట్ల స్పందించిన బన్నివాస్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నా అని.. తన చుట్టూ ఉన్న‌వారు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాల‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకుంటూ ఉంటార‌ని చెబుతున్నాడు బన్నీ వాస్. ప్రస్తుతం అల్లు రోజు కొడుకుతో తన ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇచ్చిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Allu Arjun surprises producer Bunny:

Allu Arjun surprises producer Bunny Vas on his birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ