Advertisementt

హైపర్ ఆది పై కేసు నమోదు

Mon 14th Jun 2021 04:57 PM
case filed,sr nagar,jabardasth,hyper aadi,sr nagar police station  హైపర్ ఆది పై కేసు నమోదు
Case filed against Hyper Aadi హైపర్ ఆది పై కేసు నమోదు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. జబర్దస్త్ లోకి అది ఎంటర్ అయిన దగ్గరనుండి తనదైన పంచెస్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగుడుతున్నాడు. గురువారం హైపర్ అది స్రిప్ట్ ని కొట్టాలంటే మాములు కమెడియన్స్ కి సాధయమయ్యే పని కాదు. ఆ విషయం ఆదినే చెబుతాడు. అప్పట్లో జీ తెలుగులో అదిరింది షో లో ఆది స్కిట్స్ కొట్టేస్తున్న సద్దాం అనే ప్రచారానికి ఆది కాస్త ఘాటుగానే స్పందించాడు. తన స్కిట్స్ కి 50 మిలియన్ వ్యూస్ ఉంటాయి.. యూట్యూబ్ చూడండి నా కొన్ని స్కిట్స్ రేంజ్.. నన్ను దాటాలంటే వాటిని దాటాలని.. అది స్కిట్స్ కొట్టాలంటే మాములు విషయం కాదు.. అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు కూడా. 

ఇక జబర్దస్త్ లో వచ్చే కొన్ని స్కిట్స్ కాంట్రవర్సీలకి దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వెండితెర మీద బుల్లితెర స్పెషల్ షోస్, జబర్దస్త్ తో బిజీగా వుండే ఆది ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. హైపర్ ఆది పై ఎస్. ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైపర్ ఆది పై ఎస్. ఆర్. నగర్ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. హైపర్ అది ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని, హైపర్ ఆదిపై ఫిర్యాదు చేసారు. హైపర్ అది, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ మీద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఫిర్యాదు చేసింది. 

Case filed against Hyper Aadi :

Case filed against Jabardasth Hyper Aadi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ