Advertisementt

విజయ్ బర్త్ డే - కీర్తి మాస్ స్టెప్స్

Wed 23rd Jun 2021 10:20 AM
keerthy suresh,special dance,vijay birthday special,kollywood hero vijay,vijay birthday,keerty suresh special dance,keerthy mass steps  విజయ్ బర్త్ డే - కీర్తి మాస్ స్టెప్స్
Vijay Birthday - Keerthy Suresh mass steps విజయ్ బర్త్ డే - కీర్తి మాస్ స్టెప్స్
Advertisement
Ads by CJ

నిన్న కోలీవుడ్ హీరో విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ - సినీ ప్రముఖులు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన అభిమానులు విజయ్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అందులోను విజయ్ బర్త్ డే సందర్భంగా విజయ్ 65 లుక్ అండ్ టైటిల్ కూడా వదిలేసరికి ఫాన్స్ మరింత ఉత్సాహంతో విజయ్ ని విష్ చేసారు. విజయ్ తాజాగా చిత్రం బీస్ట్ టైటిల్ అండ్ విజయ్ మాస్ లుక్ ఫాన్స్ కి కిక్కిచ్చింది. ఇక విజయ్ ఫాన్స్ విజయ్ కి హ్యాపీ బర్త్ డే విజయ్ అంటూ విష్ చేసి సరిపెట్టారు. 

కానీ విజయ్ తో సర్కార్ మూవీలో కలిసి నటించిన కీర్తి సురేష్ మాత్రం విజయ్ కి మాస్ స్టెప్స్ తో బర్త్ డే విషెస్ చెప్పింది. తన తమ్ముడితో కలిసి ఓ మాస్ బీట్ కి డాన్స్ చేస్తూ కీర్తి సురేష్ విజయ్ కి పుట్టిన రోజు శుభాకంక్షలు తెలపడం అద్భుతంగా అనిపించింది. ఈ డాన్స్ స్టెప్స్ తో విజయ్ అంటే తనకి ఏ రేంజ్ ఇష్టమో కీర్తి సురేష్ చెప్పకనే చెప్పింది. తమ్ముడితో కలిసి ఏదో అలా అంటూ కీర్తి డాన్స్ గురించి చెప్పిన.. కీర్తి మాస్ స్టెప్స్ కి ఇప్పుడు విజయ్ ఫాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 

Vijay Birthday - Keerthy Suresh mass steps :

Keerthy suresh special dance for Vijay birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ