Advertisementt

జిమ్ లో చైతు వర్కౌట్స్- వీడియో వైరల్

Wed 23rd Jun 2021 11:12 AM
akkineni naga chiatanya,naga chiatanya,love story movie,thank you movie,bollywood movie,laal singh chaddha movie,naga chiatanya gym video,naga chaitanya super makeover  జిమ్ లో చైతు వర్కౌట్స్- వీడియో వైరల్
Akkineni Naga Chiatanya in Beast Mode జిమ్ లో చైతు వర్కౌట్స్- వీడియో వైరల్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో.. అక్కినేని వారసుడు నాగ చైతన్య థాంక్యూ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేసాడు. ఇక లవ్ స్టోరీ ని కంప్లీట్ చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నాగ చైతన్య థాంక్యూ మూవీ డబ్బింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. థాంక్యూ సినిమా విషయాలు పక్కనబెడితే.. నాగ చైతన్య బాలీవుడ్ లో నటిస్తున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ కోసం కూడా రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం నాగ చైతన్య స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడట. 

ఇప్పటికే ముంబై వెళ్లి లుక్ ని ఫైనల్ చేసిన నాగ చైతన్య ఈ సినిమా కోసం కొంచెం గెడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపిస్తాడని.. ఆ సినిమాలో చైతు క్లైమాక్స్ సన్నివేశాల్లో బోర్డర్ వద్ద జరిగే పోరాట సన్నివేశాల్లో కనిపిస్తాడని అంటున్నారు. అదాలా ఉంటె నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా కోసం జిమ్ వర్కౌట్స్ తో కష్టాలు పడుతున్నాడు. నాగ చైతన్య కి జిమ్ అంటే చాలా ఇష్టం. చైతు - సమంత లు జిమ్ లోనే పరిచయం అయ్యి పెళ్లి కూడా చేసుకున్నారు. ఎక్కువగా జిమ్ లో కసరత్తులు చేసే నాగ చైతన్య తాజాగా వర్కౌట్స్ చేస్తున్న జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియో లో నాగ చైతన్య సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ కసరత్తులు బాలీవుడ్ మూవీ కోసమో.. లేదంటే ఆయన కొత్త మూవీ కోసమో అంటూ అక్కినేని అభిమానులు ఆరాలు మొదలు పెట్టారు. 

Akkineni Naga Chiatanya in Beast Mode:

Akkineni Naga Chiatanya in Beast Mode, undergoing a massive physical transformation for his nex

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ