Advertisementt

ప్రభాస్ అంత పిచ్చి పని చేశాడా

Wed 23rd Jun 2021 01:02 PM
prabhas,pan india star prabhas,rejected brand endorsements,worth 150 crore,prabhas big projects,prabhas pan india craze  ప్రభాస్ అంత పిచ్చి పని చేశాడా
Prabhas rejected brand endorsements ప్రభాస్ అంత పిచ్చి పని చేశాడా
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్, క్రేజ్ ఆయన చేసే సినిమాలే చెబుతున్నాయి. ఒక్క బాహుబలితోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ అభిమానులని సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం అదే రేంజ్ కి తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. సాహో సో సో ఫలితం ఇచ్చినా.. మళ్ళీ పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్న ప్రభాస్ చేతిలో ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే అంత క్రేజు, ఫెము ఉన్న ప్రభాస్ ఓ పిచ్చి పని చేసాడనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 

అది ప్రభాస్ క్రేజ్ తో ఆయన కొచ్చిన  పలు బ్రాండ్స్ ని వదులున్నారట. బాహుబలి టైం లోనే 10 కోట్ల బ్రాండ్స్ వదులుకున్న ప్రభాస్ గత ఏడాది అలాంటి బ్రాండ్స్ ని చాలానే వదులుకుని ఏకంగా 150 కోట్లు నష్టపోయాడట. 

ప్రభాస్ కి టైం లేకో, లేదంటే అడ్వాటైజ్మెంట్స్ లో నటించడం ఇష్టం లేకనో ప్రభాస్ తన దగ్గరకి వచ్చిన పలు బ్రాండ్స్ ని వదులుకోవడంతో ఆయన ఆదాయంలో 150 కోట్లు కోల్పోయాడని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ స్టేటస్, ఆయన రేంజ్ తమకి లాభాలొస్తాయని, పలు బడా కంపెనీలు ప్రభాస్ ని అప్రోచ్ అవ్వగా ప్రభాస్ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మరి మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సినిమాలే కాదు.. పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా రెండు చేతుల సంపాదిస్తుంటే.. ప్రభాస్ ఎందుకింత పిచ్చి పని చేస్తున్నాడో అంటూ ఆయన ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు.  

Prabhas rejected brand endorsements :

Prabhas rejected brand endorsements worth 150 crore in last year

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ