Advertisementt

కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసిందా

Tue 29th Jun 2021 10:21 AM
kgf chapter 2,kgf 2,yash - prashanth neel combo,prashanth neel kgf,yash kgf movie,prashanth neel,kannada hero yash,kgf part 1  కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసిందా
KGF Chapter 2 update కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసిందా
Advertisement
Ads by CJ

కన్నడ సంచలనం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 కరోనా సెకండ్ వేవ్ లేకపోతె.. జులై 16న విడుదల కావల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ వలన కెజిఎఫ్ మూవీ ఇప్పుడు జులై 16 న రావడం కుదరదు. ఇంకొద్దిగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్న కెజిఎఫ్ 2 కి ఇప్పుడు ప్రశాంత్ నీల్ అండ్ నిర్మాతలు మరో డేట్ చూజ్ చేసుకున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్యలో థర్డ్ వేవ్ అంటున్నా కూడా కెజిఎఫ్ ని అప్పుడే దించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలున్న కెజిఎఫ్ 2 సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారట . 

అది సెప్టెంబర్ 9 న యష్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో కెజిఎఫ్ 2 మూవీని రిలీజ్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేజిఎఫ్ సినిమా సూపర్ హిట్ అవడంతో.. కెజిఎఫ్ 2 పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో ఎలివేషన్ సీన్స్, ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు ఆటోమాటిక్ గా పెరిగిపోయి.. ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరాయి. కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ తో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా జులై 16 నుండి సెప్టెంబర్ 9 కి షిఫ్ట్ అయ్యింది అని.. త్వరలోనే ప్రకటన రాబోతున్నట్లుగా చెబుతున్నారు. 

KGF Chapter 2 update:

KGF Chapter 2 to hit the theatres on Sept 9th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ