Advertisementt

సెట్స్ మీదకి నాగ శౌర్య

Thu 24th Jun 2021 11:01 AM
naga shaurya,varudu kaavalenu,phalana abbai phalana ammai,lakshya,sitara entertainments banner,suryadevara naga vamsi,lakshmi soujanya  సెట్స్ మీదకి నాగ శౌర్య
Varudu Kaavalenu resumes shooting సెట్స్ మీదకి నాగ శౌర్య
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య లక్ష్య, వరుడు కావలెను అంటూ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా వున్నాడు. అయితే సెకండ్ వేవ్ రావడంతో నాగ శౌర్య కూడా అందరిలాగే షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అశ్వద్దామా తో హిట్ కొట్టిన నాగ శౌర్య లక్ష్య అనే స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ తో పాటుగా వరుడు కావలెను అనే క్యూట్ లవ్ స్టోరీ  చేస్తున్నాడు. లక్ష్య కోసం బాడీ బిల్డప్ చేసి.. సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిన నాగ శౌర్య కొత్త లుక్ ఈమధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సిక్స్ ప్యాక్ కోసం నాగ శౌర్య జిమ్ లో వర్కౌట్స్ తో సూపర్ మేకోవర్ అయ్యాడు. 

ఇక లాక్ డౌన్, సెకండ్ వేవ్ అన్ని సద్దుమణగడంతో నాగ శౌర్య తన లవ్ స్టోరీ వరుడు కావలెను సినిమా సెట్స్ మీదకి వెళ్లిపోయాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాని లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా నాగ శౌర్య.. లక్ష్య సినిమా అలాగే ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి మూవీస్ లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా శౌర్య చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు జూన్ 24 న వరుడు కావాలేను రెస్యూమ్ షూట్ మొదలు పెట్టిన విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసారు మేకర్స్

Varudu Kaavalenu resumes shooting:

Naga Shaurya Varudu Kaavalenu resumes shoot started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ