Advertisementt

బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ మా కే

Sat 26th Jun 2021 10:40 AM
star maa,rrr movie,sarkaru vaari paata movie,pushpa pan india film,tuck jagadish,akhanda movie,love story,khiladi  బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ మా కే
Star MAA has seriously some big films under its belt బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ మా కే
Advertisement
Ads by CJ

భారీ ప్రాజెక్ట్స్ అయినా, చిన్న సినిమాలైనా వాటి శాటిలైట్ హక్కులను దక్కించుకోవడంలో స్టార్ మా ముందు ఉంటుంది. ఇతర ఛానల్స్ తో పోటీ పడి మరీ పెద్ద సినిమాల హక్కులను దక్కించుకుంటుంది. జెమినీ, జీ తెలుగు, ఈటివి అన్నిటికన్నా స్టార్ మా నే ఇలాంటి బిగ్ డీల్స్ ని సెట్ చేసుకుంటుంది. క్రేజీ సినిమాలను తన ఛానల్ లో ప్రసారం చేసి.. భారీ టిఆర్పి ని సొంతం చేసుకుంటుంది స్టార్ మా. తాజాగా స్టార్ మా పాన్ ఇండియా ఫిలిమ్స్ తో పాటుగా, క్రేజీ టాలీవుడ్ ఫిలిమ్స్ ని చేజిక్కించుకుంది. భారీ రేట్లు పెట్టి మరీ హక్కులను చేజిక్కించుకున్నట్లుగా స్టార్ మా ప్రకటించింది. 

క్రేజీ పాన్ ఇండియా ఫిలిమ్స్ అయిన ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలను కూడా తాము దక్కించుకున్నామని ప్రకటించింది. ఇంకా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ, నాని టక్ జగదీశ్, రవితేజ ఖిలాడీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి చిత్రాలను కూడా తాము కొనేసినట్లుగా స్టార్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక లవ్ స్టోరీ, టక్ జగదీశ్ షూటింగ్స్ పూర్తి చేసుకోగా.. మిగతా మూవీస్ ఇంకా సెట్స్ మీదే షూటింగ్స్ తో ఉన్నాయి.  .

Star MAA has seriously some big films under its belt:

Star MAA bags a bounty of Telugu films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ