Advertisementt

మాస్టర్ చెఫ్ ప్రోమో షూట్ లో విజయ్ - తమన్నా

Sun 27th Jun 2021 07:31 PM
tamannaah and vijay setupathy,tamannaah,vijay setupathy,promo of masterchef show,masterchef show  మాస్టర్ చెఫ్ ప్రోమో షూట్ లో విజయ్ - తమన్నా
Tamannaah shares BTS photo from MasterChef Telugu promo shoot మాస్టర్ చెఫ్ ప్రోమో షూట్ లో విజయ్ - తమన్నా
Advertisement
Ads by CJ

జెమినీ ఛానల్ లో మాస్టర్ చెఫ్ తెలుగు ప్రోగ్రాం కి తమన్నా యాంకర్ గా వ్యవహరిస్తోంది. అలాగే తమిళంలో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్ట్మాత్మకంగా మొదలు పెట్టబోతున్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి సంబందించిన ప్రోమో షూట్స్ ని స్టార్ట్ చేసారు జెమినీ యాజమాన్యం. భారీ ఖర్చుతో భారీ సెటప్ తో ఈ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ని జెమినీ ఛానల్ నిర్వహించబోతుంది. 

తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ తమన్నా, కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి తో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ని నడిపించబోతున్నారు. తమన్నా, విజయ్ సేతుపతి లతో ప్రోమో షూట్ తాజాగా జరిగింది. మాస్టర్ చెఫ్ ప్రోమో షూట్ సెట్స్ నుండి తమన్నా షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ సేతుపతి, తమన్నా లు ఈ ప్రమో షూట్ లో పాల్గోంటున్నారు. మోడరన్ డ్రెస్ తో మంచి గ్లామర్ గా తమన్నా కనిపిస్తుంటే.. విజయ్ సేతుపతి కొత్తగా కనిపిస్తున్నారు. 

Tamannaah shares BTS photo from MasterChef Telugu promo shoot:

Tamannaah and Vijay Setupathy shoots for the promo of MasterChef show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ