Advertisementt

ఉన్నట్టుండి ట్రేండింగ్ లో అభిజీత్

Sun 27th Jun 2021 08:39 PM
bigg boss winner,abijeeth,winner abhijeeth,abijeet hash tag,trends,twitter  ఉన్నట్టుండి ట్రేండింగ్ లో అభిజీత్
Abijeeth hash tag trend in Twitter ఉన్నట్టుండి ట్రేండింగ్ లో అభిజీత్
Advertisement
Ads by CJ

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ తర్వాత పెళ్లి గోల వెబ్ సీరీస్ చేసిన అభిజిత్.. చాలా రోజులు సిల్వర్ స్క్రీన్ కి దూరంగానే ఉన్నాడు. అవకాశాల కోసం, క్రేజ్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ఎగరేసుకుపోయిన అభిజిత్.. కెరీర్ లో దూసుకుపోతాడనుకుంటే బిగ్ బాస్ ముగిసి చాలా నెలలవుతున్నా అభిజిత్ ఇంకా కొత్త సినిమా ఏమి మొదలు పెట్టలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నాలుగు ప్రాజెక్ట్స్ అభిజిత్ కమిట్ అయ్యాడనే న్యూస్ నడిచినా ఇంకా ప్రకటన లాంటిది రాలేదు. 

ఇక అభిజిత్ కెరీర్ ప్రస్తుతం డల్ గానే కనిపిస్తుంది. బిగ్ బాస్ క్రేజ్ తో బాగా బిజీ అవుతాడనుకున్న అభిజిత్ ఇలా ఇంకా ఖాళీగా ఉండడం ఫాన్స్ కి ఆందోళన కలిగిస్తున్న అంశమే. ఎలాంటి హడవిడి లేకుండా కామ్ గా ఉంటున్న అభిజిత్ ఉన్నంట్లుండి ఇండియా వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ అవడం షాకిచ్చింది. అభిజిత్ ఫాన్స్ #Abijeeth హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ తమ హీరోని టాప్ లో ఉంచారు. అభిజిత్ కొత్త ప్రాజెక్ట్ ఓకె కాలేదు.. అలాగే అభిజిత్ అప్ డేట్ లేదు.. కానీ ఆయన ఫాన్స్ ఉన్నట్టుంది ట్విట్టర్ లో ఇంత హడావిడి చేసారేమిటో... 

Abijeeth hash tag trend in Twitter:

Bigg boss winner Abijeeth hash tag trend in Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ