Advertisementt

దూకుడుమీదున్న రకుల్

Tue 29th Jun 2021 08:33 PM
rakul preet,bollywood offers,rakul to romance with akshay kumar,bollywood top hero akshay kumar  దూకుడుమీదున్న రకుల్
Akshay Kumar to romance Rakul Preet Singh దూకుడుమీదున్న రకుల్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరోలందరిని చుట్టేసిన రకుల్ ని టాలీవుడ్ ఈమధ్యన పక్కనబెట్టేసింది. అది వాస్తవం. కానీ ఆ విషయాన్నీ రకుల్ మాత్రం ఒప్పుకోదు. నేను బాలీవడో లో బిజీగా వున్నాను.. అందుకే టాలీవుడ్ ఆఫర్స్ ఒప్పుకోవడం లేదు అని చెబుతుంది. అసలు టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గరనుండి రకుల్ కి ఛాన్స్ వచ్చిన దాఖలాలు కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రీత్ దూసుకుపోతుంది. బాలీవుడ్ లో అర్జున్ కపూర్ తో కలిసి నటించిన రకుల్ కి ఆ సినిమా నిరాశపరిచింది. ఇక తర్వాత మూడు బడా ప్రాజెక్ట్స్ తో సీనియర్ హీరోలతో జోడి కట్టింది. 

తాజాగా రకుల్ కి మరో బాలీవుడ్ బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తుంది. రంజిత్ తివారి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ కి జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది. మరి బాలీవుడ్ బడా హీరోయిన్స్, టాప్ హీరోయిన్స్ ని కాదని రకుల్ కి అక్షయ్ కుమార్ ఛాన్స్ ఇచ్చాడంటే అది రకుల్ ప్రీత్ లక్కనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే పాప బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా కనిపిస్తుంది. అందుకే అక్కడ అంధేరీలోనే జిమ్, పార్టీలు అంటూ కొన్నాళ్లుగా హడావిడి చేస్తుంది. ఇప్పుడు అదే హడావిడి రకుల్ కి బాగా కలిసొచ్చింది. 

Akshay Kumar to romance Rakul Preet Singh:

Actress Rakul Preet to romance with Akshay Kumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ