Advertisementt

రష్మీ - అనసూయలకి స్పాట్ పెట్టేలా ఉంది

Thu 01st Jul 2021 07:24 PM
anchor deepika pilli,deepika pilli glamour show,deepika pilli,deepika pilli photos,dhee stage  రష్మీ - అనసూయలకి స్పాట్ పెట్టేలా ఉంది
Deepika Pilli Glamour Show in Dhee stage రష్మీ - అనసూయలకి స్పాట్ పెట్టేలా ఉంది
Advertisement
Ads by CJ

జబర్దస్త్ బ్యూటీస్ అనసూయ - రష్మీ లు సూపర్ గ్లామర్ తో జబర్దస్త్ షో కి వన్నె తెస్తున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద బుల్లి బుల్లి బట్టలతో అందాలు ఆరబోస్తూ కామెడీ కన్నా ఎక్కువగా వయ్యారాలు బోస్తూ అదరగొట్టేస్తున్నారు. ఇక రష్మీ అయితే ఢీ షో స్టేజ్ మీద కూడా గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గడం లేదు. అయితే తాజాగా రష్మీ - అనసూయ గ్లామర్ కి గట్టిపోటిగా ఓ యాంకర్ తయారైంది. ఇప్పటికే శ్రీముఖి, వర్షిణి లాంటి వారు అనసూయ - రష్మీ లకు పోటీ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటో షూట్స్ షేర్ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. వారెవరు వీరిని పడగొట్టలేకపోతున్నారు. 

కానీ ఇప్పుడు ఓ టిక్ టాక్ గర్ల్.. ప్రస్తుతం ఢీ  షో లో రష్మీ తో కలిసి యాంకరింగ్ చేస్తున్న దీపికా పిల్లి మాత్రం రష్మీ - అనసూయలకి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఢీ షో కి అదిరిపోయే గ్లామర్ ని మెయింటింగ్ చెయ్యడమే కాదు.. చిట్టి పొట్టి డ్రెస్సులతో అందంగా రెడీ అయ్యి అదరగొట్టేస్తుంది. రష్మీ కన్నా దీపికానే అదుర్స్ అన్న రేంజ్ లో ఇప్పుడు దీపికా గ్లామర్ గా డాన్స్ లు చేస్తూ ఢీ షో స్టేజ్ మీద ఇరగదీస్తోంది. క్యూట్ గా స్వీట్ గా దీపికా అనసూయ - రష్మీ లకి స్పాట్ పెట్టడం మాత్రం ఖాయంగాకనిపిస్తుంది. 

Deepika Pilli Glamour Show in Dhee stage:

Anchor Deepika Pilli Glamour Show in Dhee stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ