Advertisementt

బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప

Sat 03rd Jul 2021 01:49 PM
anasuya,anasuya bharadwaj,anasuya cash promo,jabardasth anasuya,anchor ansuya  బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప
Anasuya Latest Photoshoot goes viral బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప
Advertisement
Ads by CJ

అప్పుడెప్పుడో జెడి చక్రవర్తి ఒక సినిమాలో బుల్లిగౌను వేసుకున్న పెద్ద పాప అంటూ పాడిన పాట ఇప్పుడు యాంకర్ అనసూయకి కరెక్ట్ గా సరిపోతుందేమో. ఎప్పుడూ గ్లామర్ తో షాకిచ్చే అనసూయ గురువారమైతే చాలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. జబర్దస్త్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన అందాలను ఆరబోస్తుంది. అటు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా తన ఒంపు సొంపులతో డాన్స్ లతో ఇరగదీసే అనసూయ చిట్టి పొట్టి డ్రెస్సు లు కొత్తేమి కాదు. 

అయితే తాజాగా మరోసారి గ్లామర్ షో తో అనసూయ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. ఎప్పుడూ గురువారం మాత్రమే తన ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ నేడు శనివారం తన పిక్స్ ని షేర్ చేసింది. కారణం ఆమె సుమ కనకాల క్యాష్ షో కి వెళ్ళింది. ఈ షో శనివారం రాత్రి 9.30 గంటలకి ప్రసారమవుతుంది. ఆ షో కి వెళ్లిన అనసూయ ఆ రోజు తీసుకున్న షూట్ ని నేడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిట్టి పొట్టి రెడ్ ఫ్రాక్ తో థై షో చేసింది. అక్కడికీ క్యాష్ ప్రోమో లో సుమ చెబుతూనే ఉంది నువ్వు వంగకు.. అంటూ తన ఫ్రాక్ పై కామెంట్స్ కూడా చేసింది. 

ఇక రెడ్ ఫ్రాక్ తో అందాలు ఆరబోస్తూ రకరకాల ఫొటోస్ కి ఫోజులిచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయ రెడ్ డ్రెస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Anasuya Latest Photoshoot goes viral :

Cash latest Promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ