Advertisementt

ప్రభాస్ ఇంత కన్యూజ్ చేస్తున్నాడేమిటి

Sun 04th Jul 2021 12:09 PM
prabhas,sci-fi film,directed by nag ashwin,prabhas 25 nag ashwin,prabhas pan india projects  ప్రభాస్ ఇంత కన్యూజ్ చేస్తున్నాడేమిటి
Nag Ashwin to direct Prabhas25 ప్రభాస్ ఇంత కన్యూజ్ చేస్తున్నాడేమిటి
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ మాములుగా లేదు. రాధేశ్యాం తో రేపో మాపో ఇండియా వైడ్ గా దిగిపోనున్న ప్రభాస్ తర్వాత సలార్ - ఆదిపురుష్ ప్రాజెక్ట్స్ ని పారలల్ గా చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ షూట్ ముంబై లో ప్రభాస్ లేకుండానే మొదలు కాగా.. హైదరాబాద్ లో రాధేశ్యామ్ షూట్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇక సలార్ షూట్ కూడా ఆగష్టు నుండి మొదలు కాబోతుంది. ఆ తర్వాత ప్రభాస్ చెయ్యాల్సిన చిత్రం నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. 

అయితే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ ని Prabhas25 మూవీ గా చేయబోతున్నాడట. అంటే నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబో కి పని చేస్తున్న సినిమాటోగ్రాఫేర్ ఒకరు ప్రభాస్‌ 25వ మూవీ ఓ మైలురాయి అని అర్ధం వచ్చేలా పోస్ట్ చెయ్యడంతో.. ఇప్పుడు ప్రభాస్ 23, 24 పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ తో యాక్షన్ మూవీ కి ఓకె చెప్పేసారా? 

ఆ నెక్స్ట్ మూవీ ఎవరితో చెయ్యబోతున్నారు అంటూ ఇప్పుడు అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ మొదలయ్యింది. మరి ప్రభాస్ 23, 24 దర్శకులు, హీరోయిన్స్ విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. 

Nag Ashwin to direct Prabhas25:

Prabhas sci-fi film directed by Nag Ashwin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ