Advertisementt

కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్

Mon 05th Jul 2021 11:01 AM
kalyan ram,nandamuri hero kalyan ram,kalyan ram birthday,kalyan ram birthday special news,kalyan ram birthday special article,kalyan ram movie updates,kalyan ram bibmhisara look,nrk 19,nrk 20  కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్
Kalyan Ram Birthday Special కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి అప్ అండ్ డౌన్స్ తో ముందుకు వెళుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క హీరోగానూ సత్తా చాటుతున్నాడు.  అయితే నిర్మాతగా, హీరోగా కళ్యాణ్ రామ్ కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాతో అన్న కళ్యాణ్ రామ్ ని ఆదుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగానూ సక్సెస్ అందుకున్నాడు. 118, ఎంత మంచివాడవురా సినిమాల సక్సెస్ తర్వాత బింబిసారా తో తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.

 ఆ తర్వాత కళ్యాణ్ రామ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో NRK19 మూవీ చేస్తున్నాడు. ఆతర్వాత దిల్ రాజు బ్యానర్ లో కెవి గుహన్ దర్శకత్వంలో NRK 20 మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా చెయ్యబోతున్నాడు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ లైనప్ లో NRK21 అభిషేక్ పిక్చర్స్ లో చెయ్యబోతున్నాడు. ఆ సినిమా లుక్ అండ్ టైటిల్ ఈ రోజు కల్యాణ్ రామ్ పుట్టిన రోజు స్పెషల్ గా రాబోతుంది. అంతేకాదు.. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల్లోనూ వన్ అఫ్ ద పార్ట్నర్ గా కళ్యాణ్ రామ్ ఉంటున్నాడు. 

మరి వరస సినిమాల్తో జోష్ మీదున్న కళ్యాణ్ రామ్ కి ఆయన నటిస్తున్న సినిమాల నుండి లుక్స్ వదులుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. 

Kalyan Ram Birthday Special :

Kalyan Ram Birthday Special update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ