Advertisementt

రామరాజు - భీం లు ఒకేరోజు..

Mon 05th Jul 2021 05:41 PM
rrr heroes,ram charan - ntr,komaram bheam,alluri seetaramaraju,ram charan rc 15,charan - shankar combo,ntr30,ntr - koratala combo  రామరాజు - భీం లు ఒకేరోజు..
Ram charan and Ntr trend in social media రామరాజు - భీం లు ఒకేరోజు..
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ హీరోలు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు.. ఇప్పట్లో కనబడరులే అనుకున్నారు. కానీ రామ్ చరణ్ నిన్న ఆదివారం చెన్నై కి వెళ్లి ఆయన నటించబోయే RC15 సినిమా చర్చల్లో పాల్గొన్నాడు. శంకర్ ఇంట్లో విందుకు హాజరయ్యాడు చరణ్. ఆ విషయాన్నీ ఈ రోజు ఉదయమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. అదే టైం లో ఆర్.ఆర్.ఆర్ మరో హీరో ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. 

అంటే తెలంగాణ మంత్రి  పువ్వాడ అజ‌య్ కుమార్ తన కొడుకు బర్త్ డే రోజున సెలబ్రిటీస్ ని మీట్ అవ్వాలనుకున్నట్లుగా ఉన్నారు . అందుకే ఎన్టీఆర్ ని కలిశారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తన కొడుక్కి ఉండాలంటూ మంత్రి చెప్పారు. మరి ఆ సమయంలో NTR30 డైరెక్టర్ కొరటాల కూడా అక్కడే ఉన్నారు. ఆ ఎన్టీఆర్ -  పువ్వాడ అజ‌య్ కుమార్ ఫ్రెమ్ లోకి కొరటాల వచ్చారు. మరి ఒకేరోజు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామరాజు రామ్ చరణ్, కొమరం భీం ఎన్టీఆర్ లు సోషల్ మీడియాలో అభిమానులకి కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. 

అది కూడా వాళ్ళు నెక్స్ట్ నటించబోయే దర్శకులతో కలిసి అది యాదృశ్చికమే.. లేదంటే ఏదో తెలియదు కానీ... ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాలతో నటిస్తుంటే.. రామ్ చరణ్ శనకర్ తో సినిమాలో నటిస్తున్నాడు. సో అలా ఆర్.ఆర్.ఆర్ హీరోలతో పాటుగా ఆ దర్శకులు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. 

Ram charan and Ntr trend in social media:

RRR heroes have become a trend on social media.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ