Advertisementt

ఐశ్వర్యని అంతగా మోసం చేసింది ఎవరో..

Tue 06th Jul 2021 04:46 PM
aishwarya rajesh,tamil actress aishwarya rajesh,cheated,own assistant  ఐశ్వర్యని అంతగా మోసం చేసింది ఎవరో..
Aishwarya Rajesh get Disappointed Being Cheated by her ఐశ్వర్యని అంతగా మోసం చేసింది ఎవరో..
Advertisement
Ads by CJ

ఐశ్వర్య రాజేష్ తెలుగులోనూ యంగ్ హీరోల సినిమాల్తో బిజీ అయిన హీరోయిన్. ఈమధ్యన ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ తో  వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ ఆతర్వాత నాని తో కలిసి నటిస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్తో బిజీగా ఉన్న ఐశ్వర్య ని ఓ వ్యక్తి చాలా దారుణంగా మోసం చేసాడట. తాను ఎంతో నమ్మిన వ్యక్తే తనని చాలా మోసం చేసాడని.. తాను అంతగా నమ్మిన వ్యక్తి అంతలా మోసం చెయ్యడం భరించలేకపోయాను అని చెబుతుంది. 

ఫాన్స్ నుండి డబ్బు తీసుకుని తనకి సంబందించిన విషయాలను లీక్ చేసాడు అని ఆ విషయం తెలిసి తాను షాక్ అయ్యాను అని, తనవెంట నమ్మకంగా ఉంటూ తనకు వ్యతిరేఖంగా ప్రచారం చేసిన ఆ వ్యక్తిపై పోలీస్ లకి  ఫిర్యాదు చెయ్యమని చాలామంది చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇకనుండి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పిన ఐశ్వర్య రాజేష్.. తనని అంతగా మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం చెప్పలేదు. అయితే ఐశ్వర్యని అంత చీట్ చేసిన వ్యక్తి ఆమె పర్సనల్ అస్సిస్టెంట్ అంటూ ప్రచారం జరుగుతుంది.  

Aishwarya Rajesh get Disappointed Being Cheated by her:

Aishwarya Rajesh Cheated By Her Own Assistant

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ