Advertisementt

నేను రెడీ అంటే నేను రెడీ అంటున్నారు కానీ..

Wed 07th Jul 2021 03:21 PM
tollywood theaters,2 telugu states,love story,virata parvam movies,akhanda,acharya movies  నేను రెడీ అంటే నేను రెడీ అంటున్నారు కానీ..
Tollywood movies ready to release in theaters నేను రెడీ అంటే నేను రెడీ అంటున్నారు కానీ..
Advertisement
Ads by CJ

లవ్ స్టోరీ, టక్ జగదీశ్, ఇష్క్, విరాట పర్వం సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇక అఖండ, ఆచార్య, ఖిలాడీ లాంటి సినిమాలు షూటింగ్స్ ఫినిష్ చేసెయ్యబోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్స్ తో టాలీవుడ్ కళకళలాడిపోతుంది. ప్రతి ఒక్క హీరో తమ సినిమా షూటింగ్ కోసం సెట్స్ మీద సందడి చేస్తున్నారు. హీరోయిన్స్ కమిట్మెంట్స్ తో గిరగిరా తిరుగుతున్నారు. ఇక షూటింగ్స్ మొదలు కాగానే నితిన్ మ్యాస్ట్రో షూటింగ్ ఫినిష్ చేసిపారేసాడు. 

ఇలా ఒక్కొక్కటిగా షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. కానీ థియేటర్స్ లో బొమ్మ పడేది ఎప్పుడు అనేది అర్ధం కావడం లేదు. ఏపీలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఆయినా.. తెలంగాణాలో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది. మరి ఇప్పుడు ఏమైనా రిలీజ్ డేట్స్ ఇస్తారో.. లేదంటే బాలయ్య అఖండ కి థర్డ్ వేవ్ చూసి రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పినట్టుగా వెయిట్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే నేను రెడీ అంటే నేను రెడీ అంటూ చాలామంది షూటింగ్స్ ఫినిష్ చేసి సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేసుకుని కూర్చున్నారు. 

Tollywood movies ready to release in theaters:

Love story, Virata parvam movies release date soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ