Advertisementt

రోజా జబర్దస్త్ ఫోటో షూట్ పై నెటిజెన్ కామెంట్

Fri 09th Jul 2021 08:45 PM
jabardasth judge roja,mla roja,roja latest photoshoot,roja photos,mla photos  రోజా జబర్దస్త్ ఫోటో షూట్ పై నెటిజెన్ కామెంట్
Netizens comments on Roja Jabardasth photoshoot రోజా జబర్దస్త్ ఫోటో షూట్ పై నెటిజెన్ కామెంట్
Advertisement
Ads by CJ

గత కొన్నేళ్లుగా మల్లెమాల నిర్మాణంలో రోజా - నాగబాబు జెడ్జెస్ గా జబర్దస్త్ కామెడీ షో మొదలు కావడం, గురువారం బాగా సక్సెస్ అవడంతో ఆ షోని ఎక్స్ట్రా జబర్దస్ అంటూ శుక్రవారం కూడా మొదలు పెట్టారు. అప్పటినుండి రోజా రాజకీయాలతో బిజీగా ఉన్నా, వేరే విషయాలతో బిజీగా ఉన్నా కాస్త గ్యాప్ ఇస్తుంది తప్ప జబర్దస్త్ జేడ్జ్ స్థానాన్ని వదులుకోలేదు. నాగబాబు వెళ్ళిపోయినా ఆమె మాత్రం జబర్దస్త్ షో ని వదల్లేదు. అంతేకాదు రాజకీయాలతో బిజీగా వున్నారు మీకు ఈ కామెడీ షో అవసరమా అంటే.. నేను డబ్బు సంపాదించుకోవడానికి ఈ షో చేస్తున్నట్టుగా ఓపెన్ గానే చెప్పేది రోజా. 

అంతా బాగానే ఉంది. ఈమధ్యన రోజా జబర్దస్త్ జేడ్జ్ గా గురువారం, శుక్రవారం వచ్చే ముందు తమ స్పెషల్ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంటే అనసూయ, రష్మీ లు గురు, శుక్రవారాల్లో రాబోయే ఎపిసోడ్స్ కి ఫోటో షాట్స్ చేయించి సోషల్ మీడియాలో వదులుతారు. వాటికీ భీబత్సమైన ఫాన్స్ ఉన్నారు. మరి వాళ్ళు చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందా అని అనుకుందేమో రోజా.. ఇలా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అయితే రోజా జబర్దస్త్ ఫోటో షూట్స్ చూసిన నెటిజెన్స్ మీరు గౌరవ ప్రజా ప్రతినిధి అందరికీ ఆదర్శంగా ఉండాలి సోషల్ మీడియా వేదికగా ఇది మంచిది కాదు.. అంటూ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

Netizens comments on Roja Jabardasth photoshoot:

Jabardasth judge Roja Latest photoshoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ