Advertisementt

అరే అచ్చం పూజ హెగ్డే లాగా ఉంది.. ఎవరీ పాప

Sat 10th Jul 2021 08:59 PM
pooja hegde,shalini pandey,pooja and shalini look alike,shalini pandey,shalini pandey new photo shoot,shalini pandey photos  అరే అచ్చం పూజ హెగ్డే లాగా ఉంది.. ఎవరీ పాప
Pooja Hegde and Shalini Pandey Look alike అరే అచ్చం పూజ హెగ్డే లాగా ఉంది.. ఎవరీ పాప
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ కిరీటానికి చేరువైన సూపర్ బ్యూటిఫుల్ పూజ హెగ్డే.. ఆమె కెరీర్ లో ఎదిగడానికి ఆమె గ్లామర్ కారణం. పూజ హెగ్డే లుక్స్, ఆమె నాజూకు తనం, గ్లామర్  అన్ని ఆమె ప్లస్ పాంయింట్స్ అయ్యి.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. దువ్వాడ జగన్నాధమ్ లో పూజ హెగ్డే అందాల ఆరబోతే ఆమెకి బోలెడన్ని ఆఫర్స్ తెచ్చి పెట్టింది.. ఇది నిజం. పొడుగు కాళ్ళ సుందరి.. పూజ లుక్స్ కి దర్శకులు, స్టార్ హీరోలు పడిపోతున్నారు. పూజ హెగ్డే సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది. 

అయితే అలాంటి పూజ లుక్స్ తో ఇప్పుడొక హీరోయిన్ సోషల్ మీడియాలో కనిపించి షాకిచ్చింది.. ఆమె ఎవరో కాదు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బోల్డ్ హీరోయిన్ గా షాలిని పాండే వరస అవకాశాలతో దూసుకుపోతుంది అనుకుంటే.. షాలిని కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అలాగే పేరున్న హీరోల సినిమాలు దొరకలేదు. ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసిన షాలిని పాండే.. తాజాగా ఓ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో ఒక ఫోటోని చూడగానే పూజ హెగ్డే చెల్లెలి మాదిరి గా కనిపించింది షాలిని. పూజ లుక్స్, ఆమె హెయిర్ స్టయిల్.. అన్ని అచ్చం షాలిని లుక్స్, హెయిర్ స్టయిల్ లాగా ఉన్నాయి. మరి మీరు ఈ అక్కచెల్లళ్ల లాంటి ఫోజులని లుక్కెయ్యండి. 

Pooja Hegde and Shalini Pandey Look alike:

Shalini Pandey New photoshoot goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ