Advertisementt

ఆడపడుచులకు చిరు బోనాల శుభాకాంక్షలు

Sun 11th Jul 2021 12:19 PM
megastar chiranjeevi,greetings,bonala panduga,bonala special,bonalu festival  ఆడపడుచులకు చిరు బోనాల శుభాకాంక్షలు
Megastar Chiranjeevi greetings for Bonala panduga ఆడపడుచులకు చిరు బోనాల శుభాకాంక్షలు
Advertisement
Ads by CJ

ఈరోజు నుండి తెలంగాణాలో బోనాల సందడి మొదలయ్యింది. ఆషాడ మాసంలో ఏటా తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంది,. హైదరాబాద్ లోని అమ్మవార్ల గుడిలో ఒక్కో ఆదివారం ఒక్కో అమ్మవారికి బోనాల పండుగ నిర్వహిస్తుంది. తెలంగాణ ఆడపడుచులకు బోనాల పండగ అనేది చాలా స్పెషల్. మహంకాళి, పోచ్చమ్మ ఇలా అమ్మవారికి తెలంగాణ ఆడపడుచు బొనమెత్తి కదం తొక్కితే..మాములుగా ఉండదు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది. 

మెగాస్టార్ చిరంజీవి బోనాల పండగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు బోనాల శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 

బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢమాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.. అంటూ చిరు ట్వీట్ చేసారు. 

Megastar Chiranjeevi greetings for Bonala panduga:

Megastar Chiru greetings for Bonala panduga

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ