Advertisementt

ఈవయసులో కాజల్ అగర్వాల్ సాహసం

Sun 11th Jul 2021 06:57 PM
kajal aggarwal tamil movie,kajal mother role,rowdy baby movie  ఈవయసులో కాజల్ అగర్వాల్ సాహసం
Kajal Aggarwal to act in mother role ఈవయసులో కాజల్ అగర్వాల్ సాహసం
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రేమించిన గౌతమ్ కిచ్లు ని కరోనా కారణంగా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న కాజల్ చేతిలో చిరు ఆచార్య, నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీస్ ఉన్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని అవకాశాలు కాజల్ తలుపుతడుతున్నట్టుగా టాక్. ఇప్పటివరకు గ్లామర్ షో తో అదరగొట్టేసిన కాజల్ ఇకమీదట పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కె ఇంపోర్టన్స్ ఇవ్వాలని అనుకుంటుందట. అందులో భాగంగానే ఓ తమిళ మూవీని ఒప్పుకుంది అని తెలుస్తుంది. 

ఆ సినిమాలో కాజల్ తల్లి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. శరవణన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ రౌడీ బేబీ గా ఉండబోతుంది అని చెబుతున్నారు. కథ మొత్తం తల్లీకూతుళ్ల సెంటిమెంట్ పైనే నడుస్తుందని..  కథ కాస్త కొత్తగా అనిపించడంతో కాజల్ కూడా ఆ సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. మరి పెళ్లి తర్వాత ఇలా కాజల్ తల్లి పాత్ర చెయ్యడం నిజంగా సాహసమనే చెప్పాలి. 

Kajal Aggarwal to act in mother role:

Kajal Aggarwal to act in mother role in Rowdy Baby Movie?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ