Advertisementt

అజిత్ వాలిమై లుక్ అదిరింది

Sun 11th Jul 2021 07:40 PM
ajith kumar,valimai first look,valimai motion poster revealed,valimai poster,ajith valimai posters  అజిత్ వాలిమై లుక్ అదిరింది
Ajith Kumar Valimai First Look Revealed అజిత్ వాలిమై లుక్ అదిరింది
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై ఫస్ట్ లుక్ కోసం ఆయన ఫాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో అనేది సోషల్ మీడియాలో జరిగే రచ్చ చూస్తే తెలుస్తుంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న వాలిమై లుక్ కోసం అజిత్ ఫాన్స్ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ సిబిసిఐడిగా కనిపించనున్నారని దర్శకుడు వినోద్ చెప్పాడు. ఆల్మోస్ట్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాలిమై  మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకుండానే వాలిమై బుక్ మై షో లో రికార్డులు సృష్టించింది. 

తాజాగా వాలిమై ఫస్ట్ లుక్ వదులుతున్నామనగానే అజిత్ ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వారి ప్రతాపం చూపించడం మొదలు పెట్టేసారు. బోనీ కపూర్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ లుక్ ని, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న అజిత్ - వాలిమై లుక్ లో చాలా స్టయిలిష్ ఆఫిసర్ గా కనిపించారు. గతంలో వివేకం సినిమాలో అజిత్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నడో అంతకన్నా పవర్ ఫుల్ గా వాలిమై లుక్ లో అజిత్ కనిపిస్తున్నారు. తాజాగా వాలిమై లుక్ విడుదల కావడంతో అజిత్ ఫాన్స్ సంబరాల్లో మునిగి తెలుస్తున్నారు. 

Ajith Kumar Valimai First Look Revealed:

Ajith Kumar Valimai First Look and motion Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ