Advertisementt

రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ఎవరంటే..

Wed 14th Jul 2021 11:06 AM
ravi teja,rt68,ramarao in sarath mandava rt68,director sarth mandava,sarath mandava - ravi teja combo,ramarao on duty movie,r avi teja ramarao on duty  రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ఎవరంటే..
Ramarao on duty Ravi Teja role revealed రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ఎవరంటే..
Advertisement
Ads by CJ

రవితేజ - శరత్ మండవ కాంబోలో RT68 గా రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ తో మూవీ మొదలైంది. ప్రీ లుక్ దగ్గరనుండి రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకుల్లో, ఫాన్స్ లో ఆశక్తిని రేకెత్తించింది. రవితేజ గవర్నమెంట్ ఆఫీస్ లో సిన్సియర్ అధికారిగా అదరగొట్టెయ్యడానికి రెడీ అయ్యాడు.. దీనిని బట్టి రవితేజ కలెక్టర్ గా గాని, లేదంటే ఎమ్మార్వో పాత్రలో అయినా నటించవచ్చు అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెండు చేతులతో పనిచేసే రవితేజ రామారావు ఆన్ డ్యూటీ లుక్ లో అదరగొట్టేసాడు. 

అయితే తాజాగా RT68 దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాలో రవితేజ రోల్ పై స్పష్టతనిచ్చారు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది అని, ఈ సినిమాలో రవితేజ పాత్రలో రెండు విభిన్నమైన కోణాలు కనిపిస్తాయని టాక్. ఈ సినిమాలో రవితేజకి జోడిగా దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించబోతుంది. 

Ramarao on duty Ravi Teja role revealed:

Ravi Teja to play Ramarao in Sarath Mandava RT68

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ