యాంకర్స్ లో అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి ఒకరి మీద ఒకరు పోటీగా గ్లామర్ షోస్ తో రెచ్చిపోతుంటారు. అనసూయ అందాలకి ఏ యాంకర్ కూడా పోటీ ఇవ్వలేరు. అనసూయ జబర్దస్త్ అందాల ముందు ఎవ్వరైనా వెలవెల బోవాల్సిందే. అయితే తాజాగా ఇద్దరి యాంకర్స్ స్టార్ మా లో ప్రసారంమవుతున్న Sixth సెన్స్ ప్రోగ్రాం లో రెచ్చిపోయి స్టేజ్ మీద డాన్స్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. డాన్స్ చెయ్యడంలో పెద్ద వింతేమీ లేదు. అది అందరిని ఎంటర్టైన్ చెయ్యడమే. కాకపోతే చిట్టి పొట్టి డ్రెస్సులతో డాన్స్ చేసేటప్పుడు చూసి వెయ్యాలి డాన్స్.
నెక్స్ట్ వీక్ స్టార్ మాలో ప్రసారం కాబోతున్న ఓం కార్ Sixth సెన్స్ షో లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన యాంకర్స్ రష్మీ - వర్షిణి లు పాల్గొన్నారు. రష్మీ తనకు చాలామంచి ఫ్రెండ్ అని, ఇండస్ట్రీలో ఎలా మట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో ఇలా చాలా నేర్పించింది అని ఎమోషనల్ గా కంట తడి పెట్టుకున్న వర్షిణి.. చిన్న మిడ్డీ వేసుకుని గ్లామర్ షో చేసింది. అది యాంకర్స్ కి సహజమే. కానీ రష్మీ - వర్షిణి రెచ్చిపోయి స్టేజ్ మీద వేసిన డాన్స్ లో వర్షిణి కూడా గ్లామర్ అందాలు బాగానే చూపించింది. కానీ కాస్త మితి మీరిన డాన్స్ తో ఇప్పుడు వర్షిణి నవ్వుల పాలయ్యింది. వర్షిణి కెమెరా ముందు ఎక్సపోజ్ అవ్వగా రష్మీ వర్షిణి ని లాక్కెళ్ళడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం రష్మీ - వర్షిణి Sixth సెన్స్ డాన్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.