Advertisementt

రౌడీ హీరో ఫేస్ బుక్ ఫాలోయింగ్

Tue 20th Jul 2021 04:48 PM
rowdy hero,vijay devarakonda,vijay crossed 10 million followers,facebook,liger hero vijay devarakonda,liger pan india film  రౌడీ హీరో ఫేస్ బుక్ ఫాలోయింగ్
Vijay Deverakonda crossed 10 Million Followers on Facebook రౌడీ హీరో ఫేస్ బుక్ ఫాలోయింగ్
Advertisement
Ads by CJ

రౌడీ బాయ్ గా, యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది

ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటీ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవటం విశేషం.

విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం

వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ మూవీ లో నటిస్తున్న విజయ్ త్వరలోనే ఆ షూట్ లో జాయిన్ అవుతాడు.

Vijay Deverakonda crossed 10 Million Followers on Facebook:

Rowdy Hero crossed 10 Million Followers on Facebook

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ